తమిళ చిత్రాలతో మాళవిక మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్డ్ వెర్షన్ లో విడుదల కావడంతో ఇక్కడ కాస్తా క్రేజ్ దక్కించుకుంది.
అయితే, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బడా స్టార్స్ సరసన నటించే ఛాన్స్ లు దక్కించుకుంటోంది. ఈక్రమంలో చియాన్ విక్రమ్ సరసన ‘తంగలాన్’లో నటిస్తోంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రంపైన స్పందించింది యంగ్ బ్యూటీ. తను నటించిన చిత్రాల్లో అన్నింటికంటే టఫెస్ట్ రోల్ ఇదేనంటూ చెప్పుకొచ్చింది. అలాగే చియాన్ విక్రమ్ తో నటించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ మూవీ తర్వాత మరింత జోరు చూపించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో మాళవికా నెట్టింట అందాల విందు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా క్యూట్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ర్యాండమ్ సెల్ఫీలతో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.
లేటెస్ట్ పిక్స్ లో మాళవిక అందాల విందు చేసింది. బ్రా లో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ కెమెరాకు దగ్గరగా ఎద సొగసును ప్రదర్శించింది. క్లీవేజ్ షోతో మతులు పోగొట్టింది. మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. కుర్ర గుండెల్లో గంటలు మోగించింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మాళవికా మోహనన్ కేరీర్ జోరుగానే నడుస్తోందని చెప్పాలి. కోలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూనే వస్తోంది. ఇక టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ - మారుతీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన అందాల్సి ఉంది.