బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తున్న ప్రభాస్ బ్యూటీ.. రెడ్ అవుట్ ఫిట్ లో జాక్వెలిన్ గ్లామర్ మెరుపులు

First Published | Apr 17, 2023, 4:03 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ  జాక్వెలిన్ ఫెర్నాండెజ్  (Jacqueline Fernandez) స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. అదిరిపోయే ఫోజులతో మతులు పోగొట్టింది. 
 

బాలీవుడ్  బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన గ్లామర్ స్టెప్పులతో కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. 
 

దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా జాక్వెలిన్ నటించకున్నా.. స్పెషల్ అపియరెన్స్ తో అదరగొడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. 
 


తాజాగా జాక్వెలిన్ చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది.  యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రెడ్ అవుట్ ఫిట్ లో బిగుతైన అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో బ్యాక్, షోల్డర్ అందాలతో మంత్రముగ్ధలను చేసింది.  

అందాల విందుతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ పొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా ఫిదా చేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

అయితే జాక్వెలిన్ ఫిల్మ్ ఫేయిర్ మ్యాగజైన్ కోసం ఇలాంటి అవుట్ ఫిట్ లో మెరిసింది. రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి మతులు పోగొట్టింది. స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. నెటిజన్లు బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

జాక్వెలిన్ కేరీర్ విషయానికొస్తే ప్రస్తుతం బాగానే సాగుతోంది. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. రీసెంట్ గా ‘సెల్ఫీ’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం క్రాక్, ఫతే వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!