ఫారేన్ వీధుల్లో రెచ్చిపోయిన ఫరియా.. థైస్ షోతో చిట్టి అందాల రచ్చ.. ఫస్ట్ టైం అలా చేసిందంట..

First Published | Apr 11, 2023, 11:07 AM IST

‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) తాజాగా ఫారేన్ వీధుల్లో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.  స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది.
 

‘జాతిరత్నాలు’ చిత్రంతో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)కు ఎంతటి  క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అప్పటి నుంచి వరుసగా టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది.
 

రీసెంట్ గా మాస్ మహారాజ్ నటించిన ‘రావణసుర’లో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఫరియా అబ్దుల్లా  తాజాగా ఫారేన్ వీధుల్లో మెరిసింది. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది.
 


సోషల్ మీడియా ఫరియా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.  బ్యాక్ టు బ్యాక్ క్రేజీ పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇటీవల ఫరియా స్టన్నింగ్ లుక్స్ లో మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. ఆఫర్ల కోసం యంగ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతోంది.
 

తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ షూటింగ్ కోసం ఫారేన్ కు వెళ్లింది. లైఫ్ లో మొదటి సారిగా సోలోగా ఫారేన్ ట్రిప్ కు వెళ్లినట్టు తెలిపింది. ‘నేను ఇప్పుడే షూట్‌కి వెళ్లి, నా షెడ్యూల్‌ని ముగించుకుని, తెలిసిన పరిసరాలలో సురక్షితంగా పర్యటించాను. నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని జీవితం ఇది.’ అంటూ ఓ నోట్ కూడా రాసుకొచ్చింది.
 

ఫారేన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న యంగ్ బ్యూటీ ఫరియా మినీ స్ప్లిటెడ్ గౌన్, లాంగ్ లెన్త్ జాకెట్ ధరించి ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్టన్నింగ్ గా ఫోజులిస్తూ క్లీవేజ్, థైస్ షోతో రెచ్చిపోయింది. ఫరియా మత్తెక్కించే అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

గ్లామర్ విందులో ఇటీవల రెచ్చిపోతున్న ఫరియా.. తన  ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. నెట్టింట క్రేజ్ పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఫరియా చేతిలో రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మున్ముందు స్టార్ హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉందని చిట్టి ఇప్పటికే చెప్పడం గమనార్హం.
 

Latest Videos

click me!