ఎల్లో డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అరియానా గ్లోరీ.. ఎద అందాలతో మతులు పోగొడుతున్న యంగ్ బ్యూటీ..

First Published | Apr 18, 2023, 12:16 PM IST

‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న అరియానా గ్లోరీ (Ariyana Glory) నెట్టింట దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దుమారం రేపుతోంది.  అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది.  
 

యంగ్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచకుంటూ వస్తోంది. ఈక్రమంలో క్రేజీగా పోస్టులు పెడుతోంది. అయితే అరియానా ఫొటోషూట్లు మాత్రం స్టన్నింగ్ గా ఉంటున్నాయి. 
 

‘బిగ్ బాస్’తో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు గ్లామర్ విందులోనూ ముందుకొస్తుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అరియానా అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 


తాజాగా అరియానా గ్లోరీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎల్లో డ్రెస్ లో యంగ్ బ్యూటీ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఫొటోలకు తనిచ్చిన ఫోజులకు కుర్రాళ్లు గోల పెడుతున్నారు. బిగుతైన ఎద అందాలను, చిట్టి నడుమును చూపిస్తూ అరియానా చేసిన రచ్చకు మైమరిచిపోతున్నారు. 
 

దీంతో అరియానా అందాన్ని పొగుడుతూ ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొందరు బ్యూటీఫుల్ అంటుంటే.. మరికొందరు మాత్రం హాట్ లుక్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరికొందరు అరియానా స్టిల్స్ ను, డ్రెసింగ్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఇలా లైక్స్, కామెంట్లతో ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ఇటీవల గ్లామర్ మెరుపులు మెరిస్తూ వస్తున్న అరియానాకు ఇన్ స్టాలో  1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. యంగ్ బ్యూటీ యాక్టివ్ గా కనిపిస్తుండటం, రెగ్యులర్ గా తన ఫొటోషూట్లతో అదరగొడుతుండటంతో ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ గా మారాయి. 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇంటర్వ్యూతో యూత్ లో క్రేజ్ దక్కించుకున్న అరియా.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ లోనూ గుర్తింపు దక్కించుకుంది. టీవీ షోలతో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
 

Latest Videos

click me!