పింక్ డ్రెస్ లో అను ఇమ్మాన్యుయేల్ కిర్రాక్ పోజులు.. బన్నీ భామ మత్తు చూపులకు కుర్ర గుండెలు గల్లంతే..

First Published | Apr 22, 2023, 5:13 PM IST

యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా పింక్ సూట్ లో చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. లేటెస్ట్ లుక్ తో నెటిజన్లను కట్టిపడేసింది.
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చివరిగా ‘ఉర్వశీవో రాక్షసివో’,  ‘రావణసుర’ చిత్రాలతో అలరించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఇండస్ట్రీలో మళ్లీ బిజీ అయ్యేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది.
 

ఈ సందర్భంగా అను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ప్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.  మరోవైపు తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఈక్రమంలో స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తోంది. 
 


తాజాగా అను ఇమ్మాన్యుయేల్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. నయా లుక్ లో యంగ్ బ్యూటీ తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల కూడా కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్ లో అను ఇమ్మాన్యుయేల్ స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది.  పింక్ సూట్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. 

ఓ డంపింగ్ యార్డు లాంటి ప్రదేశంలో అను ఇమ్మాన్యుయేల్ ఇలా ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను బ్లర్ గా మారి అభిమానులతో పంచుకుంది. అలాగే ముఖంపై ఫ్లవర్ టాటూను కూడా వేయించుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. స్టన్నింగ్ ఫోజులతో, మత్తు చూపులతో మైమరిపించింది. 
 

అయితే, ఈరోజు ఎర్త్ డే కావడంతో అను ఇమ్మాన్యుయేల్ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఈ ఫొటోలను పంచుకుంటూ సుధీర్ఘమైన నోట్ ను కూడా రాసుకొచ్చింది. మనం నుంచి వచ్చే వర్థ్యాలు సముద్రంలో చేరుకుంటాయి. ఇది అసంభవమైన కలయిక. ఇప్పటికైనా మనం పర్యావరణ సంక్షోభాన్ని విస్మరించకూడదు. 

వ్యర్థాలను తగ్గించడానికి, మన గ్రహాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. మనం ఎర్త్ డే జరుపుకుంటున్నప్పుడు, మన రోజువారీ ఎంపికలు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యర్థాలను పునర్వినియోగం, రీసైకిల్ చేయడం ద్వారా వైవిధ్యాన్ని సాధించగలం. తద్వారా  మన గ్రహాన్ని తరతరాలుగా పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, మరింత అందమైన ప్రదేశంగా మార్చగలం’ అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ బ్యూటీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
 

Latest Videos

click me!