సెల్ఫీ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్.. కొంటె చూపులతో కుర్రాళ్లకు మైకమే..

First Published | Feb 1, 2023, 11:08 AM IST

యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) గ్లామర్ మెరుపులతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలోను అభిమానులకు టచ్ లోనే ఉంటున్న ఈ బ్యూటీ.. తాజాగా క్యూట్ ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది.  
 

గతంలో పోల్చితే హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చాలా స్లిమ్ గా మారి ఆకట్టుకుంటోంది. జీరో ఫ్యాట్ అందాలతో మైమరిపిస్తున్నారు. చివరిగా ‘ఊర్వశీవో రాక్షసివో’ చిత్రంతో అలరించింది.  
 

అల్లు శిరీష్ సరనన నటించిన ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. చిత్రంలోని బోల్డ్ సీన్స్ లోనూ మెప్పించి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.  మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ ఆకట్టుకుంది. తన నటనకూ మంచి మార్కులే పడ్డాయి. 


న్యూ ఇయర్ తర్వాత మళ్లీ ఇవ్వాళ సోషల్ మీడియాలో మెరిసిందీ సుందరి. తాజాగా క్యూట్ సెల్ఫీ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. తనను షేర్ చేసిన పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు.

మత్తు చూపులతో, రూపసౌందర్యంతో అను ఇమ్మాన్యుయేల్ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. టెంప్టింగ్ లుక్ లో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న ఈ బ్యూటీ యువతను చిత్తు చేసేస్తోంది. 

మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈముద్దుగుమ్మ  బాలనటిగానే తన కేరీర్ ను ప్రారంభించింది. ‘స్వప్న సంచారి’ అనే మలయాళ చిత్రంలో మొదటిసారిగా మెరిసింది. ‘యాక్షన్ హీరొ బిజు’తో  అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో హీరోయిన్ గా లాంచ్ అయ్యారు. 
 

తర్వాత నేరుగా టాలీవుడ్ లోనే అడుగుపెట్టింది. నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’లో నటించి హిట్ అందుకుంది. దాంతో టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి బడా స్టార్స్ సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది.

Latest Videos

click me!