ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలో ఎదిగిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలాంటి గ్లామర్ షో, ఎక్స్ పోజులు, బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోకుండా.. కేవలం నటనతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తుంటుంది.