Divi Vadthya: చలి కాలంలో కూడా చెమటలు పట్టాల్సిందే.. దివి థండర్ థైస్ కి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి

First Published Nov 24, 2021, 5:51 PM IST

అందాల దివి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్లు మొత్తం ప్రస్తుతం దివి జపమే చేస్తున్నారు.

అందాల దివి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్లు మొత్తం ప్రస్తుతం దివి జపమే చేస్తున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది.. దీనితో దివి క్రేజ్ రోజు రోజుకు అమాంతం పెరిగిపోతోంది. ఇటీవల దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. 

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. తాజాగా  దివి సోషల్ మీడియాలో మరోసారి గ్లామర్ షో తో రెచ్చిపోయింది. బ్లూ చెక్స్ షర్ట్ ధరించిన దివి.. పొట్టిగా ఇదే షార్ట్ ల థైస్ అందాలతో చలికాలంలోనే చెమటలు పట్టిస్తోంది. క్లోజప్ షాట్ లో తీసిన దివి థైస్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఇక దివి తన గ్లామర్ తో అప్పుడే రికార్డులు కూడా కొట్టేస్తోంది. 'హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ వుమెన్' గా 2020 టివి విభాగంలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత అందుకోవడంపై దివి సంతోషం వ్యక్తం చేసింది. 

సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. Also Read: Acharya: 'ఆచార్య' నుంచి పవర్ ఫుల్ అప్డేట్.. చిరుత పులిలా రంగంలోకి 'సిద్ద'

click me!