బాలయ్య హీరోయిన్ సెక్సీ ఫోజులు.. ఫొటోస్!

First Published | Feb 18, 2020, 8:52 PM IST

హీరోయిన్ నటాషా దోషి జైసింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. 

(Courtesy: Instagram)జైసింహా చిత్రంలో బాలయ్యతో కలసి 'అమ్ముకుట్టి' సాంగ్ కు నటాషా వేసిన స్టెప్పులకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
(Courtesy: Instagram)తెలుగులో నటాషా నటించిన తొలి చిత్రం జైసింహానే.

(Courtesy: Instagram)అంతకు ముందు మలయాళీ చిత్రాల్లో నటించింది.
(Courtesy: Instagram)జైసింహా చిత్రం తర్వాత నటాషా కోతల రాయుడు చిత్రంలో  నటించింది.
(Courtesy: Instagram)తనకు గుర్తింపుని పెంచే చిత్రాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు.
(Courtesy: Instagram)ప్రస్తుతం నటాషా టాలీవుడ్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది.
(Courtesy: Instagram)నటాషా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
(Courtesy: Instagram)నటాషా పోస్ట్ చేసిన గ్లామరస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram)నటాషా తన సెక్సీ లుక్స్ తో నెటిజన్లని కట్టిపడేస్తోంది.
(Courtesy: Instagram)నటాషా అందాల సోయగాలు
(Courtesy: Instagram)నటాషా గ్లామర్ హొయలు
(Courtesy: Instagram)నటాషా ఫోటో గ్యాలరీ

Latest Videos

click me!