నెట్టింటిని షేక్ చేస్తున్న ఇషా గుప్తా బోల్డ్ లుక్.. బ్రాలో ఆటంబాంబ్ లా పేలిన ఎద అందాలు.. మైండ్ పోతోంది..

First Published | Apr 16, 2023, 9:40 PM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta) ఒక్క ఫొటోతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు. బోల్డ్ గా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది. తాజాగా పంచుకున్న ఓ ఫొటో వైరల్ గా మారింది. 
 

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలీవుడ్ లో క్రేజీ  నటిగా మారిన ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘వినయ విధేయ రామ’లో నటించి తెలుగు ఆడియెన్స్ కు కూడా దగ్గరైన విషయం తెలిసిందే. 
 

అయితే ఈ బ్యూటీ నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈక్రమంలో ఇషా పెట్టే పోస్టులు ఇంటర్నెట్ లో సెన్సేషనల్ గా మారుతుంటాయి. ముఖ్యంగా బోల్డ్ లుక్స్ లో దర్శనమిస్తూ దుమారం రేపుతుంటుందనే విషయం తెలిసిందే.
 


ఇషా గుప్తా ప్రస్తుతం సమ్మర్ వేకేషన్ లో ఉన్నారు. దీంతో సిమ్మింగ్ పూల్ లో ఎండవేడిమి నుంచి కాస్తా ఉపశమనం పొందిన ఈ బ్యూటీ బ్రాలోనే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంంది. ‘మళ్లీ వేసవి వచ్చేసింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

తాజాగా ఇషా షేర్ చేసుకున్న ఈ ఫొటో నెట్టింటిని షేక్ చేస్తోంది. ఏకంగా బ్రాలో ఎద అందాలను వడ్డిస్తూ బోల్డ్ బ్యూటీ ఇచ్చిన స్టిల్ కు ఫ్యాన్స్ తో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆమె హాట్ డోస్ ముందు తట్టుకోలేకపోతున్నారు. దీంతో రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఫొటోను మరింతగా వైరల్ చేస్తున్నారు. 

ఈ బాలీవుడ్ భామ ఎంతగా హాట్ హాట్ అందాలను వడ్డిస్తుందో తెలిసిందే. మరోవైపు స్టైలిష్ లుక్ లోనూ ఫొటోషూట్లు చేస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ ఉంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో ఇషా చేసే ఫొటోషూట్లు కూడా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. 

బాలీవుడ్ లో హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన ఇషా గుప్తా..  ఆయా చిత్రాల్లో స్పెషల్ అపియరెన్స్ తో మాత్రం ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. నటిగానూ ఆయా చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’, ‘హేరా పేరీ 3’లో నటిస్తోంది.   
 

Latest Videos

click me!