డ్రెస్ పక్కకు జరిపి థైస్ షో చేస్తున్నశ్రీముఖి.. అట్రాక్ట్ చేయడంలో రాములమ్మ తీరే వేరు!

First Published | Mar 1, 2023, 2:47 PM IST

బుల్లితెర రాములమ్మ గుర్తింపు దక్కించుకున్న యాంకర్ శ్రీముఖి (Sreemekhi) ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

 బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన యాంకరింగ్ స్కిల్స్, అందం, చలాకీతనంతో టీవీ ఆడియెన్స్ లో ఎప్పుడో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది. 

సోషల్ మీడియాలో శ్రీముఖి మంచిగానే ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుంది. దీంతో ఈబ్యూటీ కూడా అభిమానులను ఖుషీ చేసేందుకు అప్పుడప్పుడు లైవ్, చాట్ సెషన్ నిర్వహిస్తుంటుంది. మరోవైపు క్రేజీ పోస్టులనూ షేర్ చేసుకుంటుంది.
 


స్మాల్ స్క్రీన్ అందాల యాంకర్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటు నెట్టింటా క్రేజ్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. 
 

ఇటీవల శ్రీముఖి చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి.  యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గకపోవడంతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఈ బ్యూటీ ఫొటోషూట్ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 
 

ఈక్రమంలో లేటెస్ట్ గా శ్రీముఖి చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. కొద్దిసేపటి కింద ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్ లో శ్రీముఖి ఇచ్చిన స్టిల్స్ కు కుర్ర గుండెలు ఖాళీ అవుతున్నాయి. 
 

తాజా ఫొటోల్లో గ్లామర్ షోనూ మరిచిపోలేదీ ముద్దుగుమ్మ స్ప్లిటెడ్ బ్లాక్ కలర్ గౌన్ లో థైస్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. థండర్ థైస్ తో మతులు పోగొట్టింది. మరోవైపు క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. మత్తు చూపులు విసురుతూ యువతను చిత్తు చేసింది. 
 

బుల్లితెరపై బ్యాక్ టు బ్యాక్ షోలతో అలరిస్తున్న శ్రీముఖి.. ప్రస్తుతం బీబీజోడీ (BB Jodi) డాన్స్ షోలో మెంటర్ గా  కనిపిస్తోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కోసం ఇలా ట్రెండీగా తయారైంది. ఈ సందర్భంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. 
 

దీనితో పాటు శ్రీముఖి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ‘డాన్స్ ఐకాన్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ వంటి షోలకూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నటిగానూ వెండితెరపై అలరిస్తోంది. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’లో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది. 

Latest Videos

click me!