రాబిన్ ఊతప్ప భార్య టూ హాట్ గురూ... ఎద అందాలతో ఊరిస్తూ శీతల్ ఊతప్ప ఫోటోలు చూస్తే...
First Published | Jan 22, 2021, 8:30 PM ISTకెరీర్ ఆరంభంలో భారత జట్టులో కీలక ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాబిన్ ఊతప్ప. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 13 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాబిన్ ఊతప్ప, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున బరిలో దిగబోతున్నాడు. రాబిన్ ఊతప్ప భార్య శీతల్ ఊతప్పకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆమె పోస్టు చేసే సూపర్ హాట్ ఫోటోలే...