కఠినంగా పోలీసులు, జనం హడల్: కంప్లీట్ లాక్‌డౌన్‌లో బెజవాడ (ఫోటోలు)

First Published | Mar 25, 2020, 8:48 PM IST

కఠినంగా పోలీసులు, జనం హడల్: కంప్లీట్ లాక్‌డౌన్‌లో బెజవాడ (ఫోటోలు)

నిర్మానుష్యంగా ఎంజీ రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతం
బోసిపోతున్న విజయవాడ రైల్వే జంక్షన్

కనకదుర్గమ్మ వారథి వద్ద నిర్మానుష్యంగా రోడ్లు
మనిషి జాడ లేని ఓ ఫ్లైఓవర్
బస్టాండ్ సమీపంలోని రైల్వే అండర్ పాస్ వద్ద కర్ఫ్యూ వాతావరణం
నిర్మానుష్యంగా వన్ టౌన్, మొగల్‌రాజపురం ప్రాంతాలు
తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం వద్ద పోలీసుల తనిఖీలు
బెంజ్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్ వద్ద బారికేడ్లు పెట్టి పోలీసుల నిఘా

Latest Videos

click me!