1. లండన్ హోమ్
తన కుటుంబాన్ని కలవడానికి లండన్ వెళ్లిన కత్రినా కైఫ్ కి రూ. 7.2 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ అందమైన బంగ్లా లండన్‌లోని హాంప్‌స్టెడ్ ప్రాంతంలో ఉంది.
2. ముంబై అపార్ట్‌మెంట్స్
కత్రినా అండ్ విక్కీ ఇద్దరూ ముంబై నగరంలో కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇల్లు కొన్నారు. కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్లె కైఫ్‌తో కలిసి ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని మౌర్యలోని రెండు అంతస్తుల అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ఈ సౌకర్యవంతమైన అపార్ట్‌మెంట్ విలువ రూ.45 కోట్లు.