Today Astrology: 02 ఏప్రిల్ 2020 గురువారం రాశిఫలాలు

First Published | Apr 2, 2020, 7:19 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు.  విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది.  పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం పోరాటం చేస్తారు. గౌరవ హానిని తట్టుకోలేరు. కీర్తి ప్రతిస్టాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యాగంలో పెద్దవారికితో తనకన్నా ఉన్నతులతో ఆచి తూచి అడుగులు వేయాలి. తొందరపాటు పనికి రాదు.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వీరు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. తొందరపాటు పనికి రాదు. విధ్యార్తులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితాలు సాధిస్తారు. కొంత ఒత్తిడి ఉన్న అనంతరం సంతోషం లభిస్తుంది. పెద్దలు గురువులతో అనుభందాలు వలపడుతాయి. గురువులతో అనుకూలత యేర్పడుతుంది.
undefined

Latest Videos


మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఎదురు పడుతాయి. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. హోస్పిటల్స్ వెళ్ళే అవసరం రావోచ్చు. తొందరపాటు పనికిరాదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయ్. లాభాలు ఉన్న దుర్వినియోగం అవుతాయి.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుభందాలు పెరిగే సూచనలు. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండడం మంచిది. భాగస్వామ్య అనుభందాలు విస్తరించే అవకాశం. పెద్దవారితో పరిచయాలు పెరిగే అవకాశం. ఆచ్చి తూచి అడుగులు వేయాలి. వాతావరణం ఏర్పడుతుంది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకు ప్రయత్నం చేస్తారు. ఋణ సంభంద ఆలోచనలు పెరుగుతాయి. పెద్దవారితో పోటీ పెరిగే అవకాశం. రోఘానిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుల వారు దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు. శ్రమకు తగిన ఫలితం కోసం ఆలోచిస్తారు.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక బద్ద జీవితం కోసం ఆలోచిస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. గృహనిర్మాణ పనులలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. మాతృ సౌకర్యం తక్కువ అయ్యే సూచనలు. విద్యార్తులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆహారం తీసుకునే విశయంలో కొంత తొందరపాటు పనికి రాదు.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కమునికేషన్స్ విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు అవసరం అవుతాయి. పెద్దలతో సమయం గడిపే అవకాశం. రచనలంటే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్తులకు అనుకూల సమయం.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంభంలో అనుకూలత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. పెద్దలతో మాట మాట కలుపుతారు. నిల్వ ధనం పెంచుకునే ఆలోచనలు చేస్తారు. కుటుంబ అవసరాలు తీరుతాయి. కుటుంబంతో అనుభందం పెరుగుతుంది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణ జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దలతో అనుభందాలు పెరుగుతాయి. సంతృప్తి లభిస్తుంది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి కోసం ఆలోచిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. ఆధాత్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో సంతృప్తి లభిస్తుంది. దానధర్మాలకోసం అధిక దానం వెచ్చిస్తారు. దేవాలయాలు విద్యార్తులకు పుస్కలు, అవసర వస్తువులు కొనుగోలు చేస్తారు.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అన్నీ పనులలో లాభాలు సాధించే ప్రయత్నం చేస్తారు. పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి.
undefined
click me!