సినిమాని హిట్ చేస్తారనుకుంటే.. బంపర్ హిట్ చేశారు :వెంకటేష్ (వీడియో)

Jan 21, 2019, 2:51 PM IST

సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయిన ఎఫ్ 2 అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్బంగా టీం సక్సెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా కానీ ఈ రేంజ్ హిట్ అవుతుందనుకోలేదు అంటూ సినిమా గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు...

మా ఆయన సినిమా చూసి సారీ, థ్యాంక్స్ చెప్పారు: అనసూయ (వీడియో)

హానీ క్యారెక్టర్ ను ఈ అమ్మాయిని చూసే రాశాను: అనీల్ రావిపుడి (వీడియో)