Bigg Boss Telugu 8 live Updates|Day 42: నాగమణికంఠ స్క్రిప్టెడ్‌గా ఆడుతున్నాడా?

బిగ్‌ బాస్‌ తెలుగు 8లో  మణికంఠ రోజు రోజుకి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారుతున్నాడు. ప్రతి రోజూ ఏదో రకంగా తనపై ఫోకస్‌ ఉండేలా చూసుకుంటున్నాడు. తాజాగా నాగార్జున ప్రశంసలతో ఆయన మరింత చర్చనీయాంశంగా మారడం విశేషం.  
 
10:22 PM

కిర్రాక్ సీత ఎలిమినేటెడ్

బిగ్ బాస్ తెలుుగ  సీజన్ 8 లో ఆరోవారం ఇంటి నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. దసరా రోజే ఆమె ఎలిమినేట్ అయ్యింది. మెహబూబ్ కు సీతకు మద్య చాాలా తక్కువ ఓట్ల తేడాతో సీత ఎలిమినేట్ అయ్యి  బయటకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా హౌస్ లో అంతా ఎమోషనల్ అయ్యారు. మూడు వైట్ హాట్స్...మూడు బ్లాక్ హాట్స్ ను ఇస్తూ.. హౌస్ మెట్స్ కు కొన్నిసలహాలు ఇచ్చారు సీత. 

9:22 PM

దసరా టాస్క్ లలో రాయల్ క్లాన్ టాప్..

దసరా సందర్భంగా.. వరుసగా ఫన్ టాస్క్ లతో సందడి గా మారింది బిగ్ బాస్ హౌస్. కింగ్ నాగార్జున వరుస టాస్క్ లతో రెండు క్లాన్ లను ఎంటర్టైన్ చేయిస్తూ.. ఆడియన్స్ కు అదిరిపోయే స్టఫ్ ను ఇస్తున్నారు. ఈక్రమంలో ఇరు క్లాన్ లకు పెడుతున్న పండగ పోటీల్లో రెండు టీమ్ లు పోటా పోటీగా హోరా హోరీగా ఆడేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ పాయింట్ తో ఓజీ టీమ్ చాలా గేమ్ లను లాస్ అయ్యింది. ఇక ప్రస్తుతం రాయల్ క్లాన్ ఈ గేమ్స్ లో టాప్ లో ఉంది. 

9:02 PM

బిగ్ బాస్ హౌస్ లో బతుకమ్మలు ఆడించిన మంగ్లీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్లలో భాగంగా ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. స్టేజ్ మీద పాటలతో మెస్మరైజ్ చేసిన మంగ్లీ.. ఆతరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. బతుకమ్మల పోటీ పెట్టింది. అంతే కాదు బతుకమ్మ పాటలతో సందడి చేసింది. ఇక ఈ పోటీలో రాయల్ క్లాన్ సభ్యులు బతుకమ్మను అద్భుతంగా పేర్చి.. విన్ అయ్యారు. 

8:55 PM

విష్ణు ప్రియను గారం చేస్తున్న నాగార్జున..

బిగ్ బాస్ హౌస్ లో ఆట సరిగ్గా ఆడకపోయినా.. పిచ్చి పిచ్చి వేశాలు వేసినా.. గరం గరం అవుతారు కింగ్ నాగార్జున. గట్టిగా క్లాస్ కూడా పీకుతారు. అటువంటిది ఎందుకో విష్ణు ప్రియ విషయంలో మాత్రం ఏమి మాట్లాడటంలేదు. ఆమె అదే అలుసుగా తీసుకుని పిచ్చి పిచ్చి వేశాలు వేస్తున్నా.. ఏం మాట్లాడటం లేదు నాగార్జున. సీరియస్ గా చెప్పాల్సిన విషయాలు కూడా కింగ్ చాలా గారంగా చెపుతున్నారు. దాంతో విష్ణు ప్రియ కూడా వాటిని కామెడీగా తీసుకుంటుంది. 

7:01 PM

టేస్టీ తేజకి అలాంటి ట్రాక్ రికార్డ్ ఉందా.. ఆ సెంటిమెంట్ తోనే సీత అవుట్

టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7లో అలరించాడు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డుగా వచ్చాడు. తేజ సెంటిమెంట్ వల్లే సీత ఎలిమినేట్ అయింది అని అంటున్నారు. సండే రోజు జరిగే ఎపిసోడ్ లో సీత ఎలిమినేషన్ కంఫర్మ్ కాబోతోంది. గత సీజన్ లో తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు నేరుగా ఎలిమినేట్ అయ్యారు. చాలా మంది విషయంలో ఈ సెంటిమెంట్ నిజమని తేలింది. ఇప్పుడు సీజన్ 8 లోకి రాగానే తేజ.. సీతని నామినేట్ చేశాడు. ఆమె ఎలిమినేషన్ ఖరారైంది. దీనితో ఇకపై తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు తప్పకుండా భయపడాల్సిందే. 

3:05 PM

శ్రీనువైట్లకి నాగార్జున సెటైర్లు..

బిగ్‌ బాస్‌ షోకి `విశ్వం` టీమ్‌ వచ్చింది. సందడి చేసింది. ఇందులో నాగార్జున, శ్రీనువైట్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శ్రీనువైట్ల వస్తుండగానే నాకు `కింగ్‌` సినిమా గుర్తుకు వచ్చిందన్నారు నాగ్‌, ఆ ఫన్నంతనా?  అంటే ఆ ఫన్నంతా, విపరీతమైన  ఫన్‌  అని నాగార్జున రియాక్ట్ కావడం విశేషం. ఆయన ఆ రియాక్షన్‌లోనే ఏదో తేడా ఉంది. మరి ఈ సినిమాలో కూడా ఉన్నాయా? అంటే ఫుల్‌ సినిమా అంతా ఉన్నాయి,అలాంటివి  అంటే, ఫుల్‌ సినిమా అంతా  అని నాగ్‌ రియాక్ట్  కావడం విశేష

12:44 PM

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో స్పెషల్‌ ఈవెంట్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఈ రోజు స్పెషల్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. దసరా సందర్భంగా ప్రత్యేకంగా ఈవెంట్లని ప్లాన్‌ చేయడం విశేషం. హీరోయిన్లతో డాన్సులు, మంగ్లీతో పాటలు, అలాగే సెలబ్రిటీల ఎంట్రీతో సందడి చేయించారు. సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు వచ్చి సందడి చేయడం హైలైట్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ప్రోమో రచ్చ రచ్చ గా ఉంది. 

6:46 AM

నాగ మణికంఠ మామూలోడు కాదు, పక్కా ప్లాన్‌తోనే బిగ్‌ బాస్‌లోకి వచ్చాడా?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఆరో వారం ముగింపుకి చేరుకుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ కాగా, గత వారం కొత్తగా 8 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. 16 మందితో హౌజ్‌ రన్‌ అవుతుంది. అయితే కొత్త వాళ్లు వచ్చాక పాత వాళ్లు కొంత డల్‌ అయినా, నాగమణికంఠ మాత్రం తన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. ప్రతి రోజూ కెమెరాలో హైలైట్‌ అవుతూ, ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. అదే సమయంలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా, టాప్‌ 5 లో ఉండే కంటెస్టెంట్‌గా మారుతున్నాడు. తను సింపతి గేమ్‌ ఆడుతున్నారని విమర్శలు చేసిన అందరికి ఝలక్‌ ఇస్తూ ఓటింగ్‌లో దూసుకుపోతుండటం విశేషం. చూస్తుంటే తాను పక్కా  ప్లాన్‌తోనే బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వచ్చినట్టు అర్థమవుతుంది. ఒకప్పుడు విమర్శించిన నాగార్జున ఇప్పుడు తప్పక అతనికి ఎలివేషన్లు ఇవ్వడం విశేషం.

10:22 PM IST:

బిగ్ బాస్ తెలుుగ  సీజన్ 8 లో ఆరోవారం ఇంటి నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. దసరా రోజే ఆమె ఎలిమినేట్ అయ్యింది. మెహబూబ్ కు సీతకు మద్య చాాలా తక్కువ ఓట్ల తేడాతో సీత ఎలిమినేట్ అయ్యి  బయటకు వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా హౌస్ లో అంతా ఎమోషనల్ అయ్యారు. మూడు వైట్ హాట్స్...మూడు బ్లాక్ హాట్స్ ను ఇస్తూ.. హౌస్ మెట్స్ కు కొన్నిసలహాలు ఇచ్చారు సీత. 

9:22 PM IST:

దసరా సందర్భంగా.. వరుసగా ఫన్ టాస్క్ లతో సందడి గా మారింది బిగ్ బాస్ హౌస్. కింగ్ నాగార్జున వరుస టాస్క్ లతో రెండు క్లాన్ లను ఎంటర్టైన్ చేయిస్తూ.. ఆడియన్స్ కు అదిరిపోయే స్టఫ్ ను ఇస్తున్నారు. ఈక్రమంలో ఇరు క్లాన్ లకు పెడుతున్న పండగ పోటీల్లో రెండు టీమ్ లు పోటా పోటీగా హోరా హోరీగా ఆడేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ పాయింట్ తో ఓజీ టీమ్ చాలా గేమ్ లను లాస్ అయ్యింది. ఇక ప్రస్తుతం రాయల్ క్లాన్ ఈ గేమ్స్ లో టాప్ లో ఉంది. 

9:02 PM IST:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్లలో భాగంగా ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. స్టేజ్ మీద పాటలతో మెస్మరైజ్ చేసిన మంగ్లీ.. ఆతరువాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి.. బతుకమ్మల పోటీ పెట్టింది. అంతే కాదు బతుకమ్మ పాటలతో సందడి చేసింది. ఇక ఈ పోటీలో రాయల్ క్లాన్ సభ్యులు బతుకమ్మను అద్భుతంగా పేర్చి.. విన్ అయ్యారు. 

8:55 PM IST:

బిగ్ బాస్ హౌస్ లో ఆట సరిగ్గా ఆడకపోయినా.. పిచ్చి పిచ్చి వేశాలు వేసినా.. గరం గరం అవుతారు కింగ్ నాగార్జున. గట్టిగా క్లాస్ కూడా పీకుతారు. అటువంటిది ఎందుకో విష్ణు ప్రియ విషయంలో మాత్రం ఏమి మాట్లాడటంలేదు. ఆమె అదే అలుసుగా తీసుకుని పిచ్చి పిచ్చి వేశాలు వేస్తున్నా.. ఏం మాట్లాడటం లేదు నాగార్జున. సీరియస్ గా చెప్పాల్సిన విషయాలు కూడా కింగ్ చాలా గారంగా చెపుతున్నారు. దాంతో విష్ణు ప్రియ కూడా వాటిని కామెడీగా తీసుకుంటుంది. 

7:01 PM IST:

టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7లో అలరించాడు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డుగా వచ్చాడు. తేజ సెంటిమెంట్ వల్లే సీత ఎలిమినేట్ అయింది అని అంటున్నారు. సండే రోజు జరిగే ఎపిసోడ్ లో సీత ఎలిమినేషన్ కంఫర్మ్ కాబోతోంది. గత సీజన్ లో తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు నేరుగా ఎలిమినేట్ అయ్యారు. చాలా మంది విషయంలో ఈ సెంటిమెంట్ నిజమని తేలింది. ఇప్పుడు సీజన్ 8 లోకి రాగానే తేజ.. సీతని నామినేట్ చేశాడు. ఆమె ఎలిమినేషన్ ఖరారైంది. దీనితో ఇకపై తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు తప్పకుండా భయపడాల్సిందే. 

3:05 PM IST:

బిగ్‌ బాస్‌ షోకి `విశ్వం` టీమ్‌ వచ్చింది. సందడి చేసింది. ఇందులో నాగార్జున, శ్రీనువైట్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శ్రీనువైట్ల వస్తుండగానే నాకు `కింగ్‌` సినిమా గుర్తుకు వచ్చిందన్నారు నాగ్‌, ఆ ఫన్నంతనా?  అంటే ఆ ఫన్నంతా, విపరీతమైన  ఫన్‌  అని నాగార్జున రియాక్ట్ కావడం విశేషం. ఆయన ఆ రియాక్షన్‌లోనే ఏదో తేడా ఉంది. మరి ఈ సినిమాలో కూడా ఉన్నాయా? అంటే ఫుల్‌ సినిమా అంతా ఉన్నాయి,అలాంటివి  అంటే, ఫుల్‌ సినిమా అంతా  అని నాగ్‌ రియాక్ట్  కావడం విశేష

12:44 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఈ రోజు స్పెషల్‌ ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. దసరా సందర్భంగా ప్రత్యేకంగా ఈవెంట్లని ప్లాన్‌ చేయడం విశేషం. హీరోయిన్లతో డాన్సులు, మంగ్లీతో పాటలు, అలాగే సెలబ్రిటీల ఎంట్రీతో సందడి చేయించారు. సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు వచ్చి సందడి చేయడం హైలైట్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన ప్రోమో రచ్చ రచ్చ గా ఉంది. 

6:46 AM IST: