Bigg Boss Telugu 8 live Updates|Day 91 టేస్టీ తేజ షాకింగ్ రెమ్యునరేషన్..
Dec 1, 2024, 8:24 AM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు వచ్చింది. ఇంకా రెండు వారాలే టైమ్ ఉండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేశారు నాగార్జున. ఈక్రమంలో శనివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. గత సీజన్ కంటే కూడా ఈ సీజన్ లో యాక్టీవ్ గా ఉన్నాడు తేజ. అయితే అతను షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 8 వారాలు హైస్ లో ఉన్న తేజ. దాదాపు 16లక్షలు వసూలు చేశాడని టాక్. అంటే వారానికి రెండు లక్షలు అందుకున్నాడట టేస్టీ తేజ.