తమిళనాడులో కంటే తెలుగునాట ఎక్కువ స్క్రీన్ల లో రోబో 2.0 (వీడియో)

Nov 21, 2018, 12:01 PM IST

రోబో శంకర్ నుంచి 2.ఓ రిలీజ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. నాటి రోబో సంచలనాల్ని అభిమానులు మరోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి 2.ఓ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.