అంగరంగ వైభవంగా జరిగిన రణ్‌వీర్, దీపిక రిసెప్షన్ (వీడియో)

Nov 22, 2018, 10:42 AM IST

బెంగళూరు లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగిన రణ్‌వీర్, దీపిక రిసెప్షన్ . ఈ రిసెప్షన్ ను ఇరు కుటుంబసభ్యులు మరియు సినీ ప్రముఖులు కూడా భారీగా హజరయ్యారు.