ఎన్టీఆర్ బయోపిక్ టీం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ (వీడియో)

Jan 5, 2019, 6:19 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు ప్రజలు మొత్తం ఈ బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా టీం అందరు క్షణం తీరిక లేకుండా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా గురించి తమ అనుభవాలను షేర్ చేసుకున్న ఎన్టీఆర్ టీం....

 

మేము ఉన్నాం అనుకుని నాగార్జున పారిపోయాడు : బాలక్రిష్ణ (వీడియో)

నాకు పదేళ్లు వచ్చే వరకు నేను మా నాన్నను చూడలేదు: కళ్యాణ్ రామ్ (వీడియో)