Bigg Boss Telugu 8 live Updates|Day 75: స్ట్రాటజీ కాదు, అతడిపై నా ఫీలింగ్స్ నిజం..
Nov 15, 2024, 6:29 AM IST
ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్ బాస్ హౌస్ కళకళ లాడుతోంది. కుటుంబ సభ్యుల రాకతో కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేరణ భర్త, విష్ణుప్రియ తండ్రి, పృథ్వీ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కాసేపు సరదాగా గడిపారు.
8:03 PM
మెగా చీఫ్ టాస్క్ లో అదరగొట్టిన అవినాష్
మెగా చీఫ్ కోసం జరిగిన టాస్క్ లో అవినాష్ సత్తా చాటాడు. మెగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ టాస్క్ కి టేస్టీ తేజ సంచాలక్ గా ఉన్నాడు. మిగతా ఇంటి సభ్యులు పోటీలో నిలిచారు. ముందుగా పూర్తి చేసిన అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.
Individual Task for Mega Chief, full video -
Congratulations for becoming 2nd time Mega chief of the house. Well played💐
1st - Avinash ✅
2nd - 👌
Not only Entertainers, the Gamers 👍😃 pic.twitter.com/ot5RiuAYwO
7:20 PM
మెగా చీఫ్ గా అవినాష్
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కి ప్రేరణ మెగా చీఫ్ గా ఉంది. అయితే కొత్త మెగా చీఫ్ గా అవినాష్ అవతరించాడు. టాస్క్ లో సత్తా చాటిన అవినాష్ మెగా చీఫ్ అయ్యాడట. ఈ మేరకు సమాచారం అందుతుంది.
3:45 PM
ఎట్టకేలకు టేస్టీ తేజ కల నెరవేర్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ హౌస్లో తన తల్లిని తీసుకురావాలనేది టేస్టీ తేజ కల. సీజన్ 7లో అది నెరవేరలేదు. 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. లేటెస్ట్ సీజన్లో కూడా చివరి రోజు వరకు టేస్టీ తేజను బిగ్ బాస్ ఉత్కంఠకు గురి చేశాడు. ఎట్టకేలకు టేస్టీ తేజ కల తీరింది. టేస్టీ తేజ తల్లి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది.
2:09 PM
ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
అనధికారిక ఓటింగ్ ప్రకారం ఈ వారం విష్ణుప్రియ అవుట్. చివరి నిమిషంలో కూడా ఓటింగ్ సమీకరణాలు మారొచ్చు. విష్ణుప్రియ ఎలిమినేట్ కాని పక్షంలో అవినాష్ బిగ్ బాస్ ఇంటిని వీడే అవకాశం ఉంది. అవినాష్ గ్రేట్ ఎంటర్టైనర్. హౌస్లో అతడో ఆకర్షణ. కాబట్టి అవినాష్ ని ఎలిమినేట్ చేసే సాహసం చేస్తారా? అనే సందేహం కలుగుతుంది. విష్ణుప్రియ, అవినాష్ కాని పక్షంలో టేస్టీ తేజ ఎలిమినేట్ కావచ్చు. ఈ వారం విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజలలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం.
11:13 AM
ప్రేరణకు బిగ్ బాస్ రొమాంటిక్ ట్రీట్
ఇంతటితో ఫ్యామిలీ వీక్ ముగిసిందంటూ ప్రేరణకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అది జస్ట్ ఫ్రాంక్. ప్రేరణ కోసం ఆమె భర్త వచ్చాడు. గార్డెన్ ఏరియాను అందంగా డెకరేట్ చేసి కపుల్ కి రొమాంటిక్ ట్రీట్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రేరణ చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది.
6:30 AM
అతడిపై నా ఫీలింగ్స్ నిజం..విష్ణు ప్రియ
ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్ బాస్ హౌస్ కళకళ లాడుతోంది. కుటుంబ సభ్యుల రాకతో కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేరణ భర్త, విష్ణుప్రియ తండ్రి, పృథ్వీ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కాసేపు సరదాగా గడిపారు. విష్ణుప్రియ స్ట్రాటజీ ప్రకారం పృథ్వీతో లవ్ ట్రాక్ నడుపుతోంది అని ఆమె తండ్రి భావించారు. ఆ రకంగా కామెంట్స్ చేశారు. తనది స్ట్రాటజీ కాదు నిజమైన ఫీలింగ్ అని విష్ణుప్రియ ఓపెన్ గా తండ్రికి చెప్పేసింది. ప్రేమ కాదు కానీ పృథ్వీ అంటే నాకు ఇష్టం. అతడి వల్లే హౌస్ లో ఉండగలుగుతున్నా అంటూ తండ్రికి చెప్పింది. మొత్తంగా పృథ్వీపై ఇష్టాన్ని విష్ణుప్రియ తన తండ్రితో షేర్ చేసుకుంది.
8:03 PM IST:
మెగా చీఫ్ కోసం జరిగిన టాస్క్ లో అవినాష్ సత్తా చాటాడు. మెగా చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ టాస్క్ కి టేస్టీ తేజ సంచాలక్ గా ఉన్నాడు. మిగతా ఇంటి సభ్యులు పోటీలో నిలిచారు. ముందుగా పూర్తి చేసిన అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.
Individual Task for Mega Chief, full video -
Congratulations for becoming 2nd time Mega chief of the house. Well played💐
1st - Avinash ✅
2nd - 👌
Not only Entertainers, the Gamers 👍😃 pic.twitter.com/ot5RiuAYwO
7:20 PM IST:
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కి ప్రేరణ మెగా చీఫ్ గా ఉంది. అయితే కొత్త మెగా చీఫ్ గా అవినాష్ అవతరించాడు. టాస్క్ లో సత్తా చాటిన అవినాష్ మెగా చీఫ్ అయ్యాడట. ఈ మేరకు సమాచారం అందుతుంది.
3:45 PM IST:
బిగ్ బాస్ హౌస్లో తన తల్లిని తీసుకురావాలనేది టేస్టీ తేజ కల. సీజన్ 7లో అది నెరవేరలేదు. 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. లేటెస్ట్ సీజన్లో కూడా చివరి రోజు వరకు టేస్టీ తేజను బిగ్ బాస్ ఉత్కంఠకు గురి చేశాడు. ఎట్టకేలకు టేస్టీ తేజ కల తీరింది. టేస్టీ తేజ తల్లి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది.
2:09 PM IST:
అనధికారిక ఓటింగ్ ప్రకారం ఈ వారం విష్ణుప్రియ అవుట్. చివరి నిమిషంలో కూడా ఓటింగ్ సమీకరణాలు మారొచ్చు. విష్ణుప్రియ ఎలిమినేట్ కాని పక్షంలో అవినాష్ బిగ్ బాస్ ఇంటిని వీడే అవకాశం ఉంది. అవినాష్ గ్రేట్ ఎంటర్టైనర్. హౌస్లో అతడో ఆకర్షణ. కాబట్టి అవినాష్ ని ఎలిమినేట్ చేసే సాహసం చేస్తారా? అనే సందేహం కలుగుతుంది. విష్ణుప్రియ, అవినాష్ కాని పక్షంలో టేస్టీ తేజ ఎలిమినేట్ కావచ్చు. ఈ వారం విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజలలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయం.
11:13 AM IST:
ఇంతటితో ఫ్యామిలీ వీక్ ముగిసిందంటూ ప్రేరణకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అది జస్ట్ ఫ్రాంక్. ప్రేరణ కోసం ఆమె భర్త వచ్చాడు. గార్డెన్ ఏరియాను అందంగా డెకరేట్ చేసి కపుల్ కి రొమాంటిక్ ట్రీట్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రేరణ చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది.
6:30 AM IST: