Bigg Boss Telugu 8 live Updates|Day 82: కె బ్యాచ్ ని తోడేళ్ళ మందతో పోల్చుతున్న నెటిజన్లు

బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో గౌతమ్, పృథ్వీ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది.

7:08 PM

టేస్టీ తేజకు యష్మి ముద్దు, గాల్లో తేలిన కుర్రోడు

టేస్టీ కళ్ళు మూసుకోగా యష్మి ముద్దు పెట్టింది. దాంతో కుర్రోడు గాల్లో తేలాడు. గార్డెన్ ఏరియా మొత్తం కలియదిరిగాడు. నిజానికి యష్మి ముద్దు పెట్టలేదు. నిఖిల్ పెట్టగా, యష్మి పెట్టినట్లు నటించింది. ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతుంది. 

One of the best video...
And ...... https://t.co/pUKlHKFFF1 pic.twitter.com/q67ThfDwSS

— alwaysmanoj45 (@Manoj75522443)

7:04 PM

ఒత్తిడిలో యష్మి, కారణం ఇదే

యష్మి ప్రెజర్ ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నామినేషన్స్ లో నిఖిల్ తో ఆమె రిలేషన్ పై పెద్ద రచ్చ జరిగింది. వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో అని ఒక బాధ. అలాగే ఓ టాస్క్ లో ఆమె వేలికి గాయమైంది. ఫినాలే దగ్గరపడుతుండగా టాస్క్ లు కఠినంగా ఉండే సూచనలు కలవు. ఈ టైం లో గాయం కావడం మైనస్. 

6:52 PM

మెగా చీఫ్ టాస్క్ లో చెమటోడ్చిన కంటెస్టెంట్స్

13వ వారానికి గానూ మెగా ఛీప్ పొజిషన్ కోసం కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. బిగ్ బాస్ వివిధ టాస్క్ లు నిర్వహిస్తున్నాడు. తెడ్డు మీద గ్లాస్ టాస్క్ లో యష్మి, టేస్టీ తేజ, పృథ్వి, రోహిణి, విష్ణుప్రియ పోటీపడ్డారు. ఇది కొంచెం కష్టమైన టాస్క్ కావడంతో చాలా ఇబ్బందిపడ్డారు. 

4:15 PM

ఆటో టాస్క్ లో విన్నర్ గా పృథ్వి!

గార్డెన్ ఏరియాలో ఉన్న ఆటోలో కంటెస్టెంట్స్ కూర్చోవాలి. ఎవరైతే చివరి వరకు ఉంటారో వారు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. చివరికి పృథ్వి, విష్ణుప్రియ మిగిలారు. విష్ణుప్రియను కూడా తోసేసిన పృథ్వి చివరి వరకు ఆటోలో ఉండి, విన్నర్ అయ్యాడు. 
 
4:09 PM

విష్ణుప్రియ పరువు తీసిన రోహిణి

బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ-రోహిణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీ మాటల్లో నీ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుందని రోహిణిని ఉద్దేశించి విష్ణుప్రియ అన్నది. క్యారెక్టర్ గురించి మాట్లాడకు.. ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేశాను, వర్క్ అవుట్ కాకపోతే పృథ్వికి ట్రై చేశానని నువ్వే చెప్పావని, విష్ణుప్రియను రోహిణి అన్నారు. ఈ కామెంట్స్ తో విష్ణుప్రియ మైండ్ బ్లాక్ అయ్యింది. 

3:10 PM

నువ్వా నేనా అని తేల్చుకోవాల్సిన స్థితిలో లవ్ బర్డ్స్ పృథ్వి-విష్ణుప్రియ

లేటెస్ట్ టాస్క్ లో సీజన్ 8 లవ్ బర్డ్స్ విష్ణుప్రియ, పృథ్వి పోటీపడాల్సిన పరిస్థితి ఎదురైంది. గార్డెన్ ఏరియాలో ఉన్న ఆటోలో కంటెస్టెంట్స్ కూర్చోవాలి. ఎవరైతే చివరి వరకు ఉంటారో వారు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. చివరికి పృథ్వి, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరూ తోపులాటకు దిగుతారా లేక కాంప్రమైజ్ అవుతారా? అనే సందిగ్ధత నెలకొంది. 

6:37 AM

కె బ్యాచ్ ని తోడేళ్ళ మందతో పోల్చుతున్న నెటిజన్లు

బిగ్ బాస్ హౌస్ లో మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో గౌతమ్, పృథ్వీ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. పృథ్విని సపోర్ట్ చేయడానికి.. గౌతమ్ ని అటాక్ చేయడానికి కె బ్యాచ్ నిఖిల్, యష్మి ముందుకు వచ్చారు. వీళ్లందరితో గౌతమ్ ఒక్కడే పోరాడాడు. నెటిజన్లు కె బ్యాచ్ ని తోడేళ్ళ మందతో.. గౌతమ్ ని ఒంటరిగా వారితో పోరాడుతున్న సింహంతో పోల్చుతూ పోస్ట్ లు చేస్తున్నారు. కె బ్యాచ్ అంటే తోడేళ్ళ మంద అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 

7:08 PM IST:

టేస్టీ కళ్ళు మూసుకోగా యష్మి ముద్దు పెట్టింది. దాంతో కుర్రోడు గాల్లో తేలాడు. గార్డెన్ ఏరియా మొత్తం కలియదిరిగాడు. నిజానికి యష్మి ముద్దు పెట్టలేదు. నిఖిల్ పెట్టగా, యష్మి పెట్టినట్లు నటించింది. ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతుంది. 

One of the best video...
And ...... https://t.co/pUKlHKFFF1 pic.twitter.com/q67ThfDwSS

— alwaysmanoj45 (@Manoj75522443)

7:04 PM IST:

యష్మి ప్రెజర్ ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నామినేషన్స్ లో నిఖిల్ తో ఆమె రిలేషన్ పై పెద్ద రచ్చ జరిగింది. వాళ్ళ నాన్న ఏమనుకుంటాడో అని ఒక బాధ. అలాగే ఓ టాస్క్ లో ఆమె వేలికి గాయమైంది. ఫినాలే దగ్గరపడుతుండగా టాస్క్ లు కఠినంగా ఉండే సూచనలు కలవు. ఈ టైం లో గాయం కావడం మైనస్. 

6:52 PM IST:

13వ వారానికి గానూ మెగా ఛీప్ పొజిషన్ కోసం కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. బిగ్ బాస్ వివిధ టాస్క్ లు నిర్వహిస్తున్నాడు. తెడ్డు మీద గ్లాస్ టాస్క్ లో యష్మి, టేస్టీ తేజ, పృథ్వి, రోహిణి, విష్ణుప్రియ పోటీపడ్డారు. ఇది కొంచెం కష్టమైన టాస్క్ కావడంతో చాలా ఇబ్బందిపడ్డారు. 

4:15 PM IST:

గార్డెన్ ఏరియాలో ఉన్న ఆటోలో కంటెస్టెంట్స్ కూర్చోవాలి. ఎవరైతే చివరి వరకు ఉంటారో వారు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. చివరికి పృథ్వి, విష్ణుప్రియ మిగిలారు. విష్ణుప్రియను కూడా తోసేసిన పృథ్వి చివరి వరకు ఆటోలో ఉండి, విన్నర్ అయ్యాడు. 
 
4:09 PM IST:

బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ-రోహిణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీ మాటల్లో నీ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుందని రోహిణిని ఉద్దేశించి విష్ణుప్రియ అన్నది. క్యారెక్టర్ గురించి మాట్లాడకు.. ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేశాను, వర్క్ అవుట్ కాకపోతే పృథ్వికి ట్రై చేశానని నువ్వే చెప్పావని, విష్ణుప్రియను రోహిణి అన్నారు. ఈ కామెంట్స్ తో విష్ణుప్రియ మైండ్ బ్లాక్ అయ్యింది. 

3:10 PM IST:

లేటెస్ట్ టాస్క్ లో సీజన్ 8 లవ్ బర్డ్స్ విష్ణుప్రియ, పృథ్వి పోటీపడాల్సిన పరిస్థితి ఎదురైంది. గార్డెన్ ఏరియాలో ఉన్న ఆటోలో కంటెస్టెంట్స్ కూర్చోవాలి. ఎవరైతే చివరి వరకు ఉంటారో వారు విన్నర్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో ఒకరినొకరు తోసుకున్నారు. చివరికి పృథ్వి, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరూ తోపులాటకు దిగుతారా లేక కాంప్రమైజ్ అవుతారా? అనే సందిగ్ధత నెలకొంది. 

6:37 AM IST: