Bigg Boss Telugu 8 live Updates|Day 92:ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్
Dec 2, 2024, 6:38 AM IST
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 14 వారం నామినేషన్స్ కి సంబంధించి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
9:19 PM
నిఖిల్, గౌతమ్ లలో విన్నర్ ఎవరు?
13వ వారం ఎలిమినేటైన పృథ్వి కీలక విషయాలు వెల్లడించాడు. పృథ్వి పరోక్షంగా నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నారని చెప్పాడు. గౌతమ్ గెలిచినా ఓకే, కానీ నిఖిల్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పకనే చెప్పాడు
3:48 PM
గౌతమ్ వర్సెస్ నిఖిల్... హద్దులు దాటేసిన మాటల యుద్ధం
టైటిల్ రేసులో ఉన్న గౌతమ్, నిఖిల్ మధ్య సీరియస్ వాగ్వాదం చోటు చేసుకుంది. బర్న్ ది ఫ్రేమ్ టాస్క్ లో వీరు ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపారు. ఈ క్రమంలో కొట్టుకునే వరకు వెళ్లారు.
3:41 PM
14వ వారం నామినేషన్స్ లిస్ట్
సాధారణంగా ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు హౌస్ మేట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేస్తారు. ఈ సీజన్ కి గాను చివరి నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేక్షకులే మిమ్మల్ని నామినేట్ చేశారంటూ... అందరూ లిస్ట్ లో ఉన్నట్లు బిగ్ బాస్ చెప్పాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ మినహాయించి మిగతా ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.
3:37 PM
రోహిణిపై తన ఫీలింగ్స్ ఏమిటో బయటపెట్టిన గౌతమ్
హెల్తీ బాయ్ హెల్తీ బాయ్ అంటూ... గౌతమ్ వెంటబడుతుంది రోహిణి. అయితే ఎట్టకేలకు గౌతమ్ ఓపెన్ అయ్యాడు. రోహిణి నీకు ఒక విషయం చెప్పాలి అని రొమాంటిక్ గా అనడంతో రోహిణి ఏదో ఊహించుకుని గాల్లో తేలింది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కతో సమానం అని చెప్పి షాక్ ఇచ్చాడు. దాంతో రోహిణి.. ఎవడికి కావాల్రా అక్కా అంటూ కొట్టేందుకు వెంటపడింది.
6:38 AM
ఊహించని షాక్ ఇచ్చిన బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 14 వారం నామినేషన్స్ కి సంబంధించి ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచిన అవినాష్ నేరుగా ఫైనల్ కి అర్హత పొందాడు. అవినాష్ తప్ప హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు 14 వారం నామినేషన్స్ లో ఉంటారని బిగ్ బాస్ ప్రకటించారు. ఇది ఆడియన్స్ నిర్ణయం అని తెలిపారు.
9:19 PM IST:
13వ వారం ఎలిమినేటైన పృథ్వి కీలక విషయాలు వెల్లడించాడు. పృథ్వి పరోక్షంగా నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నారని చెప్పాడు. గౌతమ్ గెలిచినా ఓకే, కానీ నిఖిల్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పకనే చెప్పాడు
3:48 PM IST:
టైటిల్ రేసులో ఉన్న గౌతమ్, నిఖిల్ మధ్య సీరియస్ వాగ్వాదం చోటు చేసుకుంది. బర్న్ ది ఫ్రేమ్ టాస్క్ లో వీరు ఒకరి లోపాలు మరొకరు ఎత్తి చూపారు. ఈ క్రమంలో కొట్టుకునే వరకు వెళ్లారు.
3:41 PM IST:
సాధారణంగా ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు హౌస్ మేట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేస్తారు. ఈ సీజన్ కి గాను చివరి నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేక్షకులే మిమ్మల్ని నామినేట్ చేశారంటూ... అందరూ లిస్ట్ లో ఉన్నట్లు బిగ్ బాస్ చెప్పాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్ మినహాయించి మిగతా ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.
3:37 PM IST:
హెల్తీ బాయ్ హెల్తీ బాయ్ అంటూ... గౌతమ్ వెంటబడుతుంది రోహిణి. అయితే ఎట్టకేలకు గౌతమ్ ఓపెన్ అయ్యాడు. రోహిణి నీకు ఒక విషయం చెప్పాలి అని రొమాంటిక్ గా అనడంతో రోహిణి ఏదో ఊహించుకుని గాల్లో తేలింది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కతో సమానం అని చెప్పి షాక్ ఇచ్చాడు. దాంతో రోహిణి.. ఎవడికి కావాల్రా అక్కా అంటూ కొట్టేందుకు వెంటపడింది.
6:38 AM IST: