అను ఇమ్మాన్యుయెల్ తో లిప్ లాక్స్.. అల్లు శిరీష్ ఎన్ని టేకులు తీసుకున్నాడంటే..?

By Mahesh Jujjuri  |  First Published Nov 1, 2022, 10:44 PM IST

చాలా కాలం తరువాత ఊర్వసివో రాక్షసివో సినిమాతో రాబోతున్నాడు అల్లు శిరీష్. ఈ యంగ్ హీరో హీరోయిన్ తో లిప్ లాక్ లతో రెచ్చిపోయాడీ సినిమాలో. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో చిత్రమైన ప్రశ్న ఎదురయ్యింది శిరీష్ కు. లిప్ లాక్ లకోసం ఎన్ని టేక్ లు తీసుకున్నారంటూ శిరీష్ ను ప్రశ్నించగా ఏం సమాధానం చెప్పాడంటే....?  


చాలా కాలం తరువాత ఊర్వసివో రాక్షసివో సినిమాతో రాబోతున్నాడు అల్లు శిరీష్. ఈ యంగ్ హీరో హీరోయిన్ తో లిప్ లాక్ లతో రెచ్చిపోయాడీ సినిమాలో. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో చిత్రమైన ప్రశ్న ఎదురయ్యింది శిరీష్ కు. లిప్ లాక్ లకోసం ఎన్ని టేక్ లు తీసుకున్నారంటూ శిరీష్ ను ప్రశ్నించగా ఏం సమాధానం చెప్పాడంటే....?  


మెగా హీరో అల్లు శిరీష్ లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో.  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాలో హీరోయిన్ గా  అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఈ నెల 4న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది మూవీ. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీమ్. అందులో బాగంగానే అలితో సరదాగా ప్రోగ్రమ్ లో అల్లు శిరీష్ జాయిన్ అయ్యాడు. ఇక ఈ కార్యక్రమం త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. 

Latest Videos

అయితే ఈమూవీకి సబంధించిన విషయాలలోకాస్త ఇబ్బంది కలింగించి ఇరకాటంలో పడేశే ప్రశ్నలు చాలా అడిగాడు అలీ. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ లతో అదరగొట్టాడు అల్లు శిరీష్. ఎప్పుడూ లేని విధంగా ఘాడ చుంబనాలతో రచ్చ రచ్చ చేశాడు. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంటే... సినిమాలో ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. ఈక్రమంలోనే అలి తన ప్రోగ్రామ్ లో  భాగంగా అదిరిపోయేలా ప్రశ్నలు కురిపించాడు. 

లిప్ లాక్స్ గట్టిగా ఇచ్చావట.. ఏంటి సంగతి.. సింగిల్ టేక్ లో చేశావా..? లేక టేకుల మీద టేకులు తీసుకున్నావా  అని శిరీష్ ను - అడిగాడు. ఈ సినిమాలో శిరీష్ - అనూ మధ్య లిఫ్టులో లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. ట్రైలర్ లో దానినినే ఎక్కువగా హైలైట్ చేశారు. దీని కోసం ఎన్ని టేకులు తీసుకున్నావు అంటూ అలీ అల్లు శిరీష్ ను  ఆటపట్టించాడు.  దానికి సమాధానం చెపుతూ.. శిరీష్.. ఈ సీన్ చూసి  అందరూ తనని ఏడిపిస్తున్నారని  అన్నాడు. 


అంతే కాదు ఇలాంటి ఇరకాట పెట్టే ప్రశ్నలు చాలా అడిగడు అలీ.. ఏంటి ఈ మధ్య ముంబైకి చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నావ్ .. కోడలిని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా? అంటూ అలీ అడగడంతో శిరీష్ గట్టిగా నవ్వేశాడు. అంతే కాదు మరో ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో అందరికి ఆశ్చర్యపరిచాడు అలీ.. అల్లు అర్జున్ తన వైఫ్ కి చెప్పకూడని సీక్రెట్స్ కూడా నిన్ను పిలిచి నీకు చెబుతాడట ఏంటి?అంటూ అలీ అడిగాడు. అలాగే మీ ముగ్గురు అన్నదమ్ములలో కోపిష్టి ఎవరు? అని అడిగాడు. ఈ రెండు ప్రశ్నలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాయి. ప్రోగ్రామ్ పై ఇంట్రెస్ట్ ను పెంచాయి. ఇక ఈ ప్రశ్నలకు  శిరీష్ ఏమని సమాధానం చెప్పాడా అని ఎప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. 

click me!