సావిత్రి తొలి రేడియో ఇంటర్వ్యూ ఇదే

10, May 2018, 3:55 PM IST

1950 నాటి కాలంలో సావిత్రి ఒక రేడియో ఛానెల్ కు మొట్టమొదటగా ఇచ్చిన ఇంటర్వ్యూ. అప్పటి ఆమె అనుభవాలు, తను ఎలా ఇండస్ట్రీకి వచ్చింది మొత్తం తన మాటలలో మీరే వినండి.