పిక్ ఆఫ్ ద డే: క్షవరం చేస్తున్న నారా లోకేష్

By telugu teamFirst Published Mar 21, 2019, 5:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు తనయుడి మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అది తెలియాలంటే ఈ ఫొటో చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు తనయుడి మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అది తెలియాలంటే ఈ ఫొటో చూడాల్సిందే. ఓ హెయిర్ కట్టింగ్ సెలూన్ లో క్షవరం చేస్తూ కనిపించారు.

click me!