Andhra Pradesh

మావురాలమ్మకు తలసాని ప్రత్యేక పూజలు (వీడియో)

16, Jan 2019, 11:14 AM IST

తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ భీమవరంలోని మావురాలమ్మ అమ్మవారిని మంగళవారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.