కేసీఆర్ విజయం: మోకాళ్లపై ఇంద్రకీలాద్రిపైకి... (వీడియో)

Jan 21, 2019, 1:42 PM IST

తెలంగాణలో కేసీఆర్ విజయం సాధించినందుకు ఆంధ్ర టీఆర్ఎస్ అబిమాని సోమవారంనాడు కనకదుర్గ దర్శనానికి ఇంద్రకీలాద్రిపై మోకాళ్లపై నడిచి వెళ్లారు. కేసీఆర్ విజయం సాధిస్తే తాను మోకాళ్లపై నడిచి వెళ్లి దుర్గామాతకు మొక్కు తీర్చుకుంటానని ఎన్నికలకు ముందు చెప్పారు. కేసీఆర్ విజయం సాధించడంతో ఆయన మొక్కు తీర్చుకున్నారు.