Andhra Pradesh

200 రోజుల పాదయాత్ర గురించి జగన్ స్టేట్ మెంట్ (వీడియో)

28, Jun 2018, 10:55 AM IST

ఇడుపులపాయ నుండి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర ఇవాళ్టికి 200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా  జగన్ ఆ 200 రోజుల పాదయాత్ర గురించి ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. పాదయాత్ర  ఇలా విజయవంతంగా సాగుతుండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న రోజులన్నీ ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందని జగన్ తెలిపారు.