ఐఫోన్ 17 To శాంసంగ్ గెలాక్సీ S25..  2025లో వచ్చే సూపర్ ఫోన్లు
Telugu

ఐఫోన్ 17 To శాంసంగ్ గెలాక్సీ S25.. 2025లో వచ్చే సూపర్ ఫోన్లు

1. ఐఫోన్ 17
Telugu

1. ఐఫోన్ 17

ఆపిల్ సంస్థ నుంచి 2025లో రానున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 17.

Image credits: Getty
2. ఐఫోన్ SE4
Telugu

2. ఐఫోన్ SE4

ఆపిల్ బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ SE4 కూడా వచ్చే ఏడాది మార్కెట్ లోకి రానుంది.

Image credits: Getty
3. శామ్‌సంగ్
Telugu

3. శామ్‌సంగ్

శామ్‌సంగ్ గ్యాలక్సీ S25 సిరీస్ ను వచ్చే ఏడాది విడుదల చేయనుంది. 

Image credits: Getty
Telugu

4. Z ఫోల్డ్ 7

శామ్‌సంగ్ గ్యాలక్సీ Z ఫోల్డ్ 7 కూడా 2025లో విడుదల అవుతుంది.

Image credits: Getty
Telugu

5. Z ఫ్లిప్ 7

2025 లో శాంసంగ్ నుంచి రెండు వేరియంట్లలో Z ఫ్లిప్ 7 రానుంది.

Image credits: Getty
Telugu

6. షియోమి

షియోమి 15 సిరీస్ కూడా 2025 లో విడుదల చేయనున్నారు. 15 ప్రో పైనే అందరి చూపు ఉంది.

Image credits: Getty
Telugu

7. గూగుల్ పిక్సెల్ 9A

గూగుల్ పిక్సెల్ 9A కూడా 2025లో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.
 

Image credits: Getty
Telugu

8. మోటరోలా

మోటో రేజర్ 2025 లైనప్ కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది.

Image credits: Getty

మన దేశంలో కామన్ గా వాడే పాస్ వర్డ్స్ ఇవే

జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్-ఏది బెటర్ నెట్‌వర్క్?