Asianet News TeluguAsianet News Telugu

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

హైదరాబాద్‌కు చెందిన ఓ మెరిట్ స్టూడెంట్‌‌ను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురి చేసింది. ఆ యువతి వేధింపులు భరించలేక  చివరికి ఆ కుటుంబం పోలీసులను కూడ ఆశ్రయించారు

young man complaint against a lady for sexual harassment
Author
Hyderabad, First Published Oct 2, 2018, 11:40 AM IST


హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ మెరిట్ స్టూడెంట్‌‌ను ప్రేమించాలని ఓ యువతి వేధింపులకు గురి చేసింది. ఆ యువతి వేధింపులు భరించలేక  చివరికి ఆ కుటుంబం పోలీసులను కూడ ఆశ్రయించారు. అయితే  ఈ విషయమై తాము ఏమీ చేయలేమని పోలీసులు  చెప్పడంతో  తమ కొడుకును యువతి బారినపడకుండా ఉండేందుకు హైద్రాబాద్‌ నుండి మరో ప్రాంతానికి  పంపారు తల్లిదండ్రులు. 

హైద్రాబాద్‌లోని ఓ డాక్టర్ కొడుకు మెరిట్ స్టూడెంట్. ఇంటర్ లో 95 శాతం మార్కులతో పాసయ్యాడు. నీట్ కోచింగ్ కోసం  ఓ ఇనిస్టిట్యూట్‌లో అతను చేరాడు.  అదే ఇనిస్టిట్యూట్‌లో  కోచింగ్‌కు వచ్చిన యువతికి మూర్చరోగం ఉంది. ఆమె క్లాసులోనే అస్వస్థతకు గురికావడంతో ఆ  యువకుడు ఆమెకు సహాయం చేశాడు.

ఈ తరుణంలో ఆమె  ఆ యువకుడిని ప్రేమిస్తున్నానని వెంటపడింది. కొంత కాలం ఆ యువకుడు  ఆమెతో అంటీముట్టనట్టుగా ఉన్నాడు. కానీ క్రమేణా ఆ యువకుడిలో కూడ మార్పు వచ్చింది.  ఆ యువతితో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. 

వాట్సాప్ చాటింగ్‌లతో  వీరిద్దరి నిత్యం  బిజీగా మారారు. ఒకానొక దశలో వాట్సాప్‌లో ఆ యువతి అశ్లీల ఫోటోలు, వీడియోలు ఆ యువకుడికి పంపింది. దీంతో  ఆ యువకుడు చదువుపై  ధ్యాస తగ్గింది. మార్కులు తగ్గాయి.

ఈ విషయాన్ని గమనించిన ఆ యువకుడి తల్లిదండ్రులు ఆరా తీశారు.  ఆ యువతిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా పరిస్థితిలో మార్పురాలేదు. ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు. అయితే  ఈ విషయమై తాము ఏమీ చేయలేమని పోలీసులు  చేతులెత్తేశారు.  దీంతో ఆ యువకుడి నుండి ఫోన్లు తీసుకొని  ఏపీ రాష్ట్రంలోని మరో కోచింగ్ సెంటర్ కు తరలించారు.


సంబంధిత వార్తలు

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios