Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో  భార్యను గొడ్డలితో నరికి చంపాడు 

woman killed by husband in nalgonda district
Author
Nampally, First Published Oct 11, 2018, 10:52 AM IST


నాంపల్లి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో  భార్యను గొడ్డలితో నరికి చంపాడు  ఓ భర్త. ఈ ఘటన మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో మంగళవారం రాత్రి  చోటు చేసురకొంది.

శివన్నగూడెం గ్రామానికి చెందిన భూతం నర్సమ్మ, యాదయ్య దంపతులు.  గ్రామంలోనే టైర్ల పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు యాదయ్య. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.అయితే యాదయ్య తాగుడుకు బానిసగా మారాడు.  నర్సమ్మకు వివాహేతర సంబంధం ఉందని యాదయ్య అనుమానించాడు.

ఈ విషయమై  మంగళవారం రాత్రి భార్యభర్తల నడుమ గొడవ జరిగింది. ఆ తర్వాత అందరూ నిద్రపోయారని నిర్ధారించుకొన్న  తర్వాత యాదయ్య గొడ్డలితో నర్సమ్మ మెడపై  నరికాడు.

మెడ భాగం తెగడంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ గొడవకు లేచిన పిల్లలను యాదయ్య చంపుతానని బెదిరించాడు. ఆ తర్వాత ఇంటి నుండి పారిపోయాడు.  

యాదయ్య పారిపోయిన తర్వాత పిల్లలు  అరుస్తుండడంతో  స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios