Asianet News TeluguAsianet News Telugu

నామినేషన్లు గడువు ముగింపు:విత్ డ్రా చేసుకున్నఅభ్యర్థులు వీరే...

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో ఆయా పార్టీలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

withdrawals nominations ends telangana
Author
Hyderabad, First Published Nov 22, 2018, 6:20 PM IST

హైదరాబాద్:తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో ఆయా పార్టీలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

టీఆర్ఎస్, టీడీపీ, టీజేఎస్, బీజేపీ రెబల్ అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కొన్ని చోట్లు ఎన్సీపీ, బీఎస్పీ అభ్యర్థులు, పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

1. రంగారెడ్డి జిల్లా
శేరిలింగంపల్లి:
భిక్షపతి యాదవ్(కాంగ్రెస్ రెబల్‌) 
మువ్వ సత్యనారాయణ(టీడీపీ రెబల్‌)   
శంకర్ గౌడ్(టీఆర్‌ఎస్‌ రెబల్)

కుత్బుల్లాపూర్:  
హనుమంత రెడ్డి(టీఆర్ఎస్ రెబల్)
 ఐదుగురు(ఇండిపెండెంట్) 

చేవెళ్ల:
వెంకటస్వామి(కాంగ్రెస్ రెబల్) 

ఇబ్రహీంపట్నం: 
మల్‌రెడ్డి రాంరెడ్డి (ఎన్సీపీ) 
మర్పల్లి అంజయ్య యాదవ్(బీజేపీ రెబల్) 
గడ్డ జంగయ్య(ఇండిపెండెంట్)  
తోడే బాలచందర్(ఇండిపెండెంట్) 

మేడ్చల్:  
తోటకూర జంగయ్య యాదవ్(కాంగ్రెస్ రెబల్)  

2. సంగారెడ్డి జిల్లా

పఠాన్‌చెరు: 
అంజి రెడ్డి(కాంగ్రెస్ రెబల్ )
సహను దేవ్ (కాంగ్రెస్ రెబల్) 
కొలను బాల్ రెడ్డి( కాంగ్రెస్ రెబల్) 
గాలి అనిల్ కుమార్ (కాంగ్రెస్ రెబల్) 
శశికళ యాదవ్ రెడ్డి(కాంగ్రెస్ రెబల్) 

ఆందోల్:
అల్లారం రత్నయ్య(ఇండిపెండెంట్)
పొట్టిపల్లి మొగులయ్య(ఇండిపెండెంట్) 

3. కామారెడ్డి జిల్లా 

బాన్సువాడ:
మల్యాద్రి రెడ్డి( కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి) 

ఎల్లారెడ్డి:
వడ్డేపల్లి సుభాష్ రెడ్డి(కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి) 
పైలా కృష్ణారెడ్డి(కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి)
నారాయణ(ఇండిపెండెంట్)

4.నిజామాబాద్ జిల్లా 

నిజామాబాద్‌: 
ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా(బీజేపీ రెబల్ అభ్యర్థి) 

5. నల్లగొండ జిల్లా
మిర్యాలగూడ: 
అలుగుబిల్లి అమరేందర్‌ రెడ్డి (కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి) 
రేపాల శ్రీనివాస్ (కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి) 
పోరెడ్డి స్రవంత్‌ రెడ్డి (కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి) 
గవ్వా విద్యాధర్‌ రెడ్డి (టీజేఎస్ అభ్యర్థి)

సూర్యాపేట:
రమెష్ రెడ్డి( కాంగ్రెస్ రెబల్) 
తండు శ్రీనివాస్(కాంగ్రెస్) 

కోదాడ: 
శశిదర్‍ రెడ్డి(టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి) 
వేణుమాధవ్(ఇండిపెండెంట్)

6.కరీంనగర్ జిల్లా
హుజరాబాద్‌: 
ఈటల జమున( మంత్రి ఈటెల రాజేందర్ భార్య)
బండి కళాధర్(ఇండిపెండెంట్) 
బోయిని రఘు(ఇండిపెండెంట్)  
మంతిని ప్రశాంత్(ఇండిపెండెంట్) 
రాచపల్లి రమేష్(ఇండిపెండెంట్) 
చిలువేరు శ్రీకాంత్(ఇండిపెండెంట్) 
గుర్రం వెంకటేశ్వర్లు(ఇండిపెండెంట్)
కురుమెల్లి హరి(ఇండిపెండెంట్) 

7. జగిత్యాల జిల్లా
కోరుట్ల: 
కొమిరెడ్డి జ్యోతి(ఇండిపెండెంట్) 
జంగిలి సునీత(ఇండిపెండెంట్) 
జువ్వాడి కృష్ణారావు(ఇండిపెండెంట్) 

ధర్మపురి: 
రామగిరి సంతోష్(ఇండిపెండెంట్)
  
8.పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి:
చేతి ధర్మయ్య(ఇండిపెండెంట్) 
దాసరి పుష్పలతారెడ్డి(ఇండిపెండెంట్) 
బొంకూరి కైలాసం(ఇండిపెండెంట్) 
పల్కల వాసుదేవ రెడ్డి(ఇండిపెండెంట్)

రామగుండం:  
గోపు అయిలయ్య యాదవ్(ఎన్సీపీ అభ్యర్థి) 

9.మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్: 
యెన్నం శ్రీనివాస్ రెడ్డి(ఇండిపెండెంట్) 
రాజేందర్ రెడ్డి(టీజేఎస్‌)  

10.భద్రాద్రికొత్తగూడెం జిల్లా

అశ్వారావుపేట: 
సున్నం నాగమణి(టీజేఎస్)
మడకం ప్రసాద్( కాంగ్రెస్ రెబల్)
పినపాక: 
కేతావత్ స్వప్న(బీఎస్పీ) 
కొమరం రాంగోపాల్(ఇండిపెండెంట్) 
భద్రాచలం: 
తెల్లం సీతమ్మ(ఇండిపెండెంట్) 
పుణెం రాంబాబు(ఇండిపెండెంట్) 


11.వరంగల్ జిల్లా
వరంగల్ పశ్చిమ:
నాయిని రాజేందర్ రెడ్డి(కాంగ్రెస్ రెబల్)

12.హైదరాబాద్
ఖైరతాబాద్:
రోహినిరెడ్డి(ఇండిపెండెంట్)

Follow Us:
Download App:
  • android
  • ios