Asianet News TeluguAsianet News Telugu

మాట్లాడుకుందాం, రా..: అలిగిన సిపిఐ నేతలకు ఉత్తమ్ ఫోన్

సిపిఐ నేతలు కాంగ్రెసు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం 3 సీట్లు తమకు ఇస్తామని కాంగ్రెసు చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పంపకంపై కాంగ్రెసు నేతలు లీకులు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.

Uttam Kumar Reddy calls upon CPI for talks
Author
Hyderabad, First Published Nov 5, 2018, 8:52 AM IST

హైదరాబాద్: కాంగ్రెసు నేతృత్వంలోని ప్రజా కూటమికి బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్నా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. తెలంగాణ ప్రజా సమితి (టీజెఎస్), సిపిఐ కాంగ్రెసు ఇవ్వజూపిన సీట్లకు ససేమిరా అంటున్నాయి.

సిపిఐ నేతలు కాంగ్రెసు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం 3 సీట్లు తమకు ఇస్తామని కాంగ్రెసు చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పంపకంపై కాంగ్రెసు నేతలు లీకులు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.

దాంతో సిపిఐ, కాంగ్రెసుల మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. కూటమి నుంచి తప్పుకునేందుకు సిపిఐ సిద్ధపడింది. దాంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపిఐ నేతలను చర్చలకు ఆహ్వానించారు.

సిపిఐ నేతలకు ఆయన ఫోన్ చేసి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఐ హెచ్చరించింది. కాంగ్రెసు నిర్ణయం కోసం సోమవారం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ సిపిఐ నేతలకు ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios