Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోన్న అధికార, ప్రతిపక్షాలకు న్యాయవాదులు షాకిచ్చారు. క్రిమినల్ సివిల్ కేసులను ప్రభుత్వం కోదాడకు బదిలీ చేయడంపై లాయర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

lawyers will contest huzurnagar by election
Author
Huzur Nagar, First Published Sep 25, 2019, 8:51 PM IST

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోన్న అధికార, ప్రతిపక్షాలకు న్యాయవాదులు షాకిచ్చారు. క్రిమినల్ సివిల్ కేసులను ప్రభుత్వం కోదాడకు బదిలీ చేయడంపై లాయర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ క్రమంలో వారు నిజామాబాద్ రైతులు అనుసరించిన వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని 30 మంది న్యాయవాదులు నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం వీరంతా నామినేషన్లు వేయనున్నారు.

మరోవైపు సర్వేలో టీఆర్ఎస్‌వైపు 55 శాతం మంది, కాంగ్రెస్ వైపు 41 శాతం నిలిచారని బీజేపీ సుదూరంలో ఉందని కేటీఆర్ తెలిపారు.

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని.. మెజార్టీ ఎంతనేది ఫలితాల రోజున చెబుతానని మంత్రి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే లాభమని.. టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్‌నగర్‌కి లాభమన్నారు కేటీఆర్.

కాగా హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి... టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి బరిలో నిలిచారు. 

సంబంధిత వార్తలు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios