Asianet News TeluguAsianet News Telugu

ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ రాజశ్యామల యాగం: రాజ యోగమేనా?

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నారు. 

KCR to invoke Goddess Chandhi before kick-starting poll campaign
Author
Hyderabad, First Published Nov 18, 2018, 10:58 AM IST

సిద్దిపేట: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు రాజశ్యామల హోమం నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఈ హోమం పూర్తి కానుంది. హోమం పూర్తి కాగానే ఖమ్మం జిల్లా నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

రెండు రోజుల పాటు  ఈ యాగం  సాగుతోంది. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు పూర్ణాహూతితో  యాగం ముగియనుంది. పూర్ణాహుతి పూర్తి కాగానే కేసీఆర్ ఖమ్మంలో జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారానికి బయలు దేరి వెళ్లనున్నారు.

రాజశ్యామల యాగం ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్  పార్టీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కేసీఆర్ కుటుంబసభ్యులు  కూడ ఈ హోమంలో  పాల్గొంటున్నారు. గతంలో కేసీఆర్ ఇదే ఫామ్‌హౌజ్ వేదికగా కేసీఆర్ మహాఛండీయాగాన్ని నిర్వహించారు.

 విశాఖ స్వరూపానందస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాగం సాగుతోంది. ఈ యాగం నిర్వహించేందుకు 120 మంది రుత్వికులు వచ్చారు.రాజమండ్రి, కేరళ, విశాఖ నుండి రుత్వికులు వచ్చారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఈ హోమంలో పాల్గొంటున్నారు సోమవారం మధ్యాహ్ననికి  హోమం పూర్తికానుంది.

సంబంధిత వార్తలు

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

నేను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు: కేసీఆర్

అదే సెంటిమెంట్: నామినేషన్ పత్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు

తిరుగులేని ముహుర్తంలో కేసీఆర్ నామినేషన్: ఇక రాజయోగమేనా

కేసీఆర్ కోట: గజ్వెల్ సీటు చరిత్ర, సెంటి మెంట్ ఇదీ....

తిరుగులేని ముహూర్తం: నామినేషన్ వేసి...కేసీఆర్ ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారా..?

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత
ఆ 12 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే: ఉత్తమ్‌ను ఢీకొనేది అతనే

గ్రేటర్‌లో సగం సీట్లు మనవే: కేసీఆర్, ఆ స్థానాల్లో ఊహించని పేర్లు

ఆ 14 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకు కేసీఆర్ కసరత్తు, అదృష్టం ఎవరిదో?

సెంటిమెంట్: అమావాస్య రోజున పోలింగ్, కేసీఆర్‌కు కలిసొచ్చేనా?

తప్పిన కేసీఆర్ లెక్క.....ఎన్నికల్లో కనిపించని లక్కీ నంబర్

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన సిఈసీ
ఓటుకు నోటులో ఉంది నువ్వు కాదా: చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

 

Follow Us:
Download App:
  • android
  • ios