Asianet News TeluguAsianet News Telugu

సీఎల్పీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనం: విచారణ జనవరి 3కు వాయిదా

 తెలంగాణ శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

high court postponed congress mlc shabbirs petition on jan 3
Author
Hyderabad, First Published Dec 27, 2018, 4:36 PM IST


హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిసెంబర్ 24వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ సాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసును వచ్చే ఏడాది జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీని విలీనం చేయడం రాజ్యాంగ విరుద్దమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సెంటిమెంట్: ఆ పదవి కొండా మురళికి కలిసి రాలేదా

స్వామిగౌడ్‌తో కొండా దంపతుల భేటీ: ఎమ్మెల్సీ పదవికి మురళి రాజీనామా

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 


 

Follow Us:
Download App:
  • android
  • ios