Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో ఆమె మేనకోడలు శిఖా చౌదరి గురువారం నాడు  బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొంది.

banjarahils police conducts enquiry shikha chowdhary on jayaram murder case
Author
Hyderabad, First Published Feb 14, 2019, 1:44 PM IST


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో ఆమె మేనకోడలు శిఖా చౌదరి గురువారం నాడు  బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొంది.ఈ కేసులో విచారణకు రావాలని  పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

జయరామ్ హత్య కేసులో  శిఖా చౌదరి పాత్ర ఉందని జయరామ్ భార్య పద్మశ్రీ ఇదివరకే  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో  శిఖా చౌదరిని కూడ పోలీసులు విచారిస్తున్నారు.

జయరామ్ హత్య కేసులో నిందితుడుడా ఉన్న రాకేష్ రెడ్డితో గతంలో శిఖా చౌదరి సన్నిహితంగా ఉన్న విషయాన్ని కూడ ఏపీ పోలీసులు విచారణ సందర్భంగా గుర్తించిన విషయం తెలిసిందే. కొంత కాలంగా రాకేష్‌రెడ్డితో శిఖా చౌదరికి మధ్య ఉన్న సంబంధాలు చెడిపోయాయి.

శిఖా చౌదరి, శ్రీకాంత్‌ అనే యువకుడితో  సంబంధాలను కొనసాగిస్తోంది. జయరామ్ హత్య జరిగిన రోజున  శిఖా చౌదరి తన స్నేహితుడితో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్టు కూడ గతంలో పోలీసుల విచారణలో ఒప్పుకొన్న విషయం తెలిసిందే.

అయితే జయరామ్ హత్య కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు  శిఖా చౌదరిని ప్రశ్నించనున్నారు. శిఖా చౌదరి కుటుంబానికి జయరామ్ కుటుంబానికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా... శిఖా చౌదరిని జయరామ్‌ ఎందుకు తన కంపెనీల్లో డైరెక్టర్‌గా నియమించారనే  విషయాలపై  ఆరా తీస్తున్నారు.

మరో వైపు జయరామ్ హత్య విషయం తెలిసిన తర్వాత  శిఖా చౌదరి తన ఇంటికి వచ్చిన తర్వాత విలువైన వస్తువులు కన్పించకుండా పోయాయని పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ విషయమై కూడ పోలీసులు ఆమెను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

Follow Us:
Download App:
  • android
  • ios