Asianet News TeluguAsianet News Telugu

ఒక్క టెస్టులో 11 క్యాచ్‌లు.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సులు కలిపి రిషభ్ 11 క్యాచ్‌లు పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టుకున్న పంత్... రెండో ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. 

Rishabh pant catched 11 catches in single test match
Author
Adelaide SA, First Published Dec 10, 2018, 12:44 PM IST

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సులు కలిపి రిషభ్ 11 క్యాచ్‌లు పట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టుకున్న పంత్... రెండో ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు పట్టడం ద్వారా ఇక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న భారత వికెట్ కీపర్‌గా ధోనీతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.

అలాగే 11 మ్యాచ్‌లు పట్టడం ద్వారా వృద్ధిమాన్ సాహా(10 క్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును రిషభ్ బ్రేక్ చేశాడు. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాలో జాక్ రస్సెల్, ఏబీ డివిలియర్స్ సరసన నిలిచాడు. 

ఆసీస్‌ గడ్డపై విజయానికి 11 ఏళ్లు ఎదురుచూసిన భారత్

సెంచరీతో కెరీర్‌కు వీడ్కోలు.. పొలిటిక్స్‌‌లోకి రానన్న గంభీర్

అశ్విన్ అహంకారం: రోహిత్ శర్మకు అవమానం (చూడండి)

అడిలైడ్ టెస్ట్‌: కంగారెత్తించి టీమిండియా విజయం

మొరటోడు.. ఆ గంతులెంటీ: కోహ్లీపై ఆసీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా మహిళా జట్టు కోచ్ పదవికి అప్లికేషన్ వేసిన గిబ్స్

అడిలైడ్ టెస్ట్‌లో కోహ్లీ అరుదైన రికార్డు...

130 ఏళ్ల చెత్త రికార్డును బద్దలు కొట్టిన షాన్ మార్ష్

82 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టిన పాక్ క్రికెటర్

నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios