తిరుమల సమాచారం: ఆగస్టు 13, 2017
భక్తులతో కిటకిట లాడుతున్న తిరుమల. స్వామి వారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతూ ఉంది.
తిరుమల సమాచారం
** సర్వదర్శనం
కంపార్టమెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భక్తులు
స్వామి దర్శనం కోసం బయట కూడా
వేచి ఉన్నారు.
**సర్వదర్శనానికి 14 గంటల
సమయం పడుతూన్నది.
**కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
**నిన్న ఆగష్టు 12 న
93,290 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
**నిన్న 57,214 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
**నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.09కోట్లు...