Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

వివాహేతర సంబంధంతో భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో  చోటు చేసుకొంది.
 

wife arrested for killing husband with the help of lover in tamilnadu
Author
Salem, First Published Nov 20, 2018, 11:25 AM IST


సేలం:  వివాహేతర సంబంధంతో భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో  చోటు చేసుకొంది. తమిళనాడు రాష్ట్రంలోని కరుప్పూర్ ఉప్పుకినరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ కు భార్య ఐశ్వర్య, ఇద్దరు కూతుళ్లున్నారు.

సెల్వకుమార్ ఉద్యోగానికి వెళ్లకుండా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. గత నెల 10వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.  ఈ విషయమై  స్థానికులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేసిన  పోలీసులకు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 

సెల్వకుమార్ భార్య ఐశ్వర్యకు స్థానికంగా ఉండే రవి అనే మెకానిక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వివాహేతర సంబంధం విషయం  భర్త సెల్వకుమార్ కు తెలిసింది.ఈ విషయమై ఆయన భార్య ఐశ్వర్యను  మందలించాడు. దీంతో  ప్రియుడు రవితో కలిసి ఐశ్వర్య భర్త సెల్వకుమార్ ను కొట్టి చంపేసింది.

ప్రియుడితో  కలిసి మృతదేహన్ని బావిలో పడేసినట్టు  ఆమె ఒప్పుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో   ఐశ్వర్య పోలీసులకు లొంగిపోయింది. తన భర్త సెల్వకుమార్ ను హత్య చేసిన విషయాన్ని ఒప్పుకొందని  పోలీసులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios