Asianet News TeluguAsianet News Telugu

వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ

  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మహిళలు, నైట్ డ్యూటీలు చేసే స్త్రీలను  లక్ష్యంగా చేసుకొని రేప్‌‌కు పాల్పడుతున్న  అరివళగన్ అనే నిందితుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. 

Serial rapist lands in police net trying to retrieve stash
Author
Chennai, First Published Dec 16, 2018, 1:41 PM IST

చెన్నై:  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే మహిళలు, నైట్ డ్యూటీలు చేసే స్త్రీలను  లక్ష్యంగా చేసుకొని రేప్‌‌కు పాల్పడుతున్న  అరివళగన్ అనే నిందితుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు  50 మందిపైగా ఈ నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

28 ఏళ్ల మదన్ అరివళగన్ అనే వ్యక్తి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అతను కృష్ణగిరి ప్రాంతానికి చెందినవాడు.ఒంటరి మహిళలు, సాప్ట్‌వేర్ రంగంలో నైట్ డ్యూటీ చేసే యువతులు,  ఇతర రంగాల్లో నైట్ డ్యూటీ చేసే మహిళలను లక్ష్యంగా చేసుకొనేవాడని పోలీసులు చెప్పారు.

తమిళనాడు రాష్ట్రంలోని గుండీ, వెలచ్చి ప్రాంతాల్లో సుమారు 50 మందిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. తాను అత్యాచారానికి పాల్పడిన మహిళల దృశ్యాలను  కూడ తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేశారని పోలీసులు చెప్పారు.

2017 డిసెంబర్‌లో  ఓ దోపీడీ కేసులో అరివళగన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష విధింపుకు సంబంధించి నిందితుడు అప్పీల్ చేయడంతో 78 రోజుల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యాడు.

ఆ తర్వాత ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని అతను  అత్యాచారాలకు పాల్పడేవాడు. అయితే ఈ ఘటనలపై ముగ్గురు  బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ విషయం బయట చెబితే అశ్లీల దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి భారీగా డబ్బులను వసూలు చేసేవాడని కూడ పోలీసులు గుర్తించారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా  పోలీసులు విచారణ చేస్తే అరివళగన్ ‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య

వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios