Asianet News TeluguAsianet News Telugu

అమరవీరుల కుటుంబాన్ని ఆదుకున్న ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. 

mp rajeev chandrashekhar gave funds rs.25lakhs to major sandeep unnikrishnan family
Author
Hyderabad, First Published Nov 26, 2018, 1:01 PM IST

26/11 ముంబయి దాడులు జరిగి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబయి మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో పాక్ ఉగ్రవాదులతో పోరాడి కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. పాక్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన భారత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబాన్ని ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఆదుకున్నారు. ఈ ఘటనపై ముందుగా స్పందించి ఆయన తన ఉదారత చాటుకున్నారు. ‘ బ్రేవ్ హార్ట్’ అనే ట్రస్ట్ ని ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.25లక్షలు విరాళంగా ఇచ్చారు.

 

కాగా.. ఈ దాడులు జరిగి పదేళ్లు అయిన సందర్భంగా ఎంపీ చంద్రశేఖర్ చేసిన సహాయాన్ని ఓ మహిళ ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios