Asianet News TeluguAsianet News Telugu

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

కొత్త లవర్‌ దొరికేసరికే పాత లవర్‌ను  కొత్త ప్రియుడి సహకారంతో ఓ వివాహిత హత్య చేసింది

Married woman kills ex-lover with boyfriend's help
Author
New Delhi, First Published Oct 2, 2018, 1:09 PM IST

న్యూఢిల్లీ: కొత్త లవర్‌ దొరికేసరికే పాత లవర్‌ను  కొత్త ప్రియుడి సహకారంతో ఓ వివాహిత హత్య చేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది. సీసీటీవీ పుటేజీ ఆధారంగా  నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీలోని ద్వారకనగర్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన రాజారామ్ అనే 30 ఏళ్ల వ్యక్తి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

అయితే  ఈ మృతుడు భరత్ విహార్ ప్రాంతానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అతను  డబ్రీ ప్రాంతంలోని  గార్మెంట్ షాపులో పనిచేసేవాడు. ఆ సమయంలోనే అక్కడే పనిచేసే అనితతో అతనికి పరిచయం ఏర్పడింది.అనితకు అప్పటికే వివాహమైంది.  ఈ పరిచయం అనితతో రాజారామ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

రెండున్నర ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర వరకు  వీరిద్దరి మధ్య విాహేతర సంబంధం కొనసాగింది. అయితే వీరిద్దరూ  ఆ గార్మెంట్ షాపులో పని మానేశారు.

అయితే రాడిసన్ బ్లూ హోటల్ కు సమీపంలోని  గార్మెంట్ దుకాణంలో అనిత పనికి కుదిరింది.  ఇక్కడే పనిచేస్తున్న కరణ్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె పాత లవర్ రాజారామ్‌కు దూరంగా ఉంటుంది.

అయితే రాజారామ్ మాత్రం ఆమెను మాత్రం వదల్లేదు.దీంతో ఆమె కొత్త ప్రియుడు కరణ్ సహకారం తీసుకొంది. అనిత రాజారాం ను పార్క్ కు రమ్మని పిలిచి కరణ్ సహాయంతో పిలిపించి  హత్య చేసింది.  

ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే సీసీటీవి పుటేజీ ఆధారంగా  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనిత, కరణ్‌లు కూడ రాజారామ్‌ను హత్యచేసినట్టుగా  ఒప్పుకొన్నారు.

సంబంధిత వార్తలు

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios