దారుణం: ఫ్రెండ్ సోదరి కిడ్నాప్, గ్యాంగ్ రేప్
ఒడిశా రాష్ట్రంలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై సోదరుడి స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు.ఆ యువతిని కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై సోదరుడి స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు.ఆ యువతిని కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల పాటు ఆ యువతికి నరకం చూపాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో వెయిట్ చేస్తోంది. అయితే ఆ యువతి దగ్గరకు వచ్చిన ఆమె సోదరుడి స్నేహితుడు ఆమెను నమ్మించి ఇంటికి వెళ్లే రైలు కాకుండా మరో రైలును ఎక్కించాడు. అయితే తాను ఇంటికి వెళ్లే రైలు ఎక్కలేదనే విషయాన్ని ఆ యువతి గుర్తించి నిందితుడిని నిలదీసింది.
ముందు రైల్వేస్టేషన్‌లో దిగుదామని ఆమెను నమ్మించాడు. అక్కడి నుండి ఇంటికి బస్సులో వెళ్దామని నమ్మించాడు. లోథ్‌పూర్‌లోని రైల్వేస్టేషన్‌లో దిగగానే ఓ ఇంటికి తీసుకెళ్లి తనతో పాటు మరో ఐదుగురితో కలిసి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
భర్తను వదిలి ప్రియుడితో చెట్టాపట్టాల్: ప్రియురాలికి షాకిచ్చిన లవర్
ప్రియుడితో వివాహిత రాసలీలలు: చూసిన బట్టల వ్యాపారికి షాక్
డ్యూటీకి వెళ్లి ప్రియుడితో రాసలీలలు: భర్తకు షాకిచ్చిన భార్య
వివాహేతర సంబంధం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
దారుణం: ప్రియురాలిపై రేప్, హత్య
ప్రియుడితో రాసలీలలు: మహిళను ఎరగా వేసి భర్తకు షాక్
వాళ్లే టార్గెట్: 50 మందిని రేప్ చేసిన మాజీ టెక్కీ
ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తకు షాకిచ్చిన భార్య
వివాహేతర సంబంధం: భర్తకు విషపు ఇంజెక్షన్...పట్టించిన పిల్లలు
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన వైఫ్
ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....
దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్
తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు
లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు
దారుణం: స్కూల్ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్
జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్
మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య
లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత
వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....
ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య
అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య
కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు
మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు
వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు
ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య
ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?
తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్
కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు
కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత
మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్
రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?
దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత
గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు
ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....
ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్
కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్
వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...
పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్
కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్
వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....
దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్
దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం
భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...
ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య
పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...
భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...
ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం
భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్
భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...
దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్
ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్
ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..
వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య