Asianet News TeluguAsianet News Telugu

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

హర్యానా రాష్ట్రంలోని కైథాల్ కలాయత్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఓ తల్లి, 15 ఏళ్ల కూతురిపై  18 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు

7 Haryana policemen booked for raping minor & her mother for 2 months
Author
Haryana, First Published Oct 4, 2018, 11:02 AM IST


కైథాల్: హర్యానా రాష్ట్రంలోని కైథాల్ కలాయత్ పట్టణంలో ఓ తల్లి, 15 ఏళ్ల కూతురిపై  18 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.  నిందితుల్లో ఏడుగురు పోలీసులు కూడ ఉండడం గమనార్హం.

హర్యానా రాష్ట్రంలోని కైథాల్ జిల్లాలోని కలయాత్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకొంది. తల్లితో పాటు మైనర్ కూతురిపై  18 మంది అత్యాచారానికి పాల్పడినట్టు కైథాల్ ఎస్పీ ఆస్తా మోడీ చెప్పారు.

18 మందిలో  ఏడుగురు పోలీసులు నిందితులుగా ఉన్నారు. మిగిలిన 11 మందిలో సర్పంచ్, మాజీ సర్పంచ్ తో పాటు మరికొందరు ఉన్నట్టు ఎస్పీ చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. అయితే  బాధితులపై అత్యాచారానికి పాల్పడిన పోలీసుల్లో  అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్  షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతి,  ఎఎస్ఐ బజీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ రణదీప్, కానిస్టేబుల్ దిలావర్, ఇషామ్ సింగ్‌ ‌లపై కూడ  కేసులు పెట్టామన్నారు. 

ఎఎస్ఐ షంషీర్ సింగ్ తల్లితో పాటు ఆమె కూతురిని తన ఇంట్లోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు.  అయితే మిగిలిన నిందితులు  ఇంటికి కాపలా ఉన్నారని చెప్పారు.

అయితే  ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్టు  ఎస్పీ చెప్పారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు  నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  అయితే ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్‌లు చేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios