Asianet News TeluguAsianet News Telugu

టుడేస్ చాణక్య సర్వే-లోక్‌సభ: ఎన్డీయేదే హవా, రాష్ట్రాల వారీగా ఎగ్జిట్ పోల్స్

లోక్‌సభ ఎన్నికలపై టుడేస్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ ప్రభావిత రాష్ట్రాలతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది.
 

todays chanakya survey on state wise list of loksabha elections 2019
Author
New Delhi, First Published May 19, 2019, 9:43 PM IST


లోక్‌సభ

బీజేపీ: 300-314
ఎన్డీఏ: 350-364
కాంగ్రెస్: 55-64
యూపీఏ: 95-104
ఇతరులు: 97-108

ఛత్తీస్‌గఢ్:

బీజేపీ: 9-11
కాంగ్రెస్: 2-4
ఇతరులు: 0

గుజరాత్:


బీజేపీ: 26-28
కాంగ్రెస్: 0-2
ఇతరులు: 0

హర్యానా:

బీజేపీ: 7-9
కాంగ్రెస్: 0-1
ఆప్: 0-1
ఇతరులు: 0

కేరళ:

యూడీఎఫ్: 16-19
ఎల్డీఎఫ్: 4-7
బీజేపీ: 0-1
ఇతరులు: 0

ఉత్తరాఖండ్:

బీజేపీ: 5-6
కాంగ్రెస్: 0-1
ఇతరులు: 0

మధ్యప్రదేశ్:

బీజేపీ: 27-29
కాంగ్రెస్: 2-4
ఇతరులు: 0

తమిళనాడు:

అన్నాడీఎంకే: 6-10
డీఎంకే: 31-35
ఇతరులు: 1-2

రాజస్తాన్:

బీజేపీ: 25-28
కాంగ్రెస్: 0-3
ఇతరులు: 0

కర్ణాటక:

ఎన్డీఏ: 23-27
యూపీఏ: 5-9
ఇతరులు: 0

ఆంధ్రప్రదేశ్:

టీడీపీ: 17-20
వైసీపీ: 8-3
ఇతరులు: 0

అస్సాం:

బీజేపీ: 10-13
కాంగ్రెస్: 3-6
ఇతరులు: 1-2

తెలంగాణ:

టీఆర్ఎస్: 14-16
బీజేపీ: 1-2
కాంగ్రెస్: 1-2
ఇతరులు: 1-2

హిమాచల్ ప్రదేశ్:

బీజేపీ: 4-5
కాంగ్రెస్: 0-1
ఇతరులు: 0

మహారాష్ట్ర:

బీజేపీ: 38-43
కాంగ్రెస్: 10-15
ఇతరులు: 0

బీహార్:

బీజేపీ: 32-36
కాంగ్రెస్: 8-12
ఇతరులు: 0

జార్ఖండ్:

బీజేపీ: 10-13
కాంగ్రెస్: 4-7
ఇతరులు: 0

ఒడిషా:

బీజేడీ: 7-10
బీజేపీ: 14-17 
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

పంజాబ్:

ఆప్: 1-2
బీజేపీ: 6-9
కాంగ్రెస్: 
ఇతరులు: 0-1

ఉత్తరప్రదేశ్:

బీజేపీ: 65-73
ఎస్పీ+బీఎస్పీ: 13-19
కాంగ్రెస్: 2-4
ఇతరులు: 0

పశ్చిమ బెంగాల్:

తృణమూల్ కాంగ్రెస్: 23-31
బీజేపీ: 18-26
సీపీఐ/సీపీఎం: 0
ఇతరులు: 0

Follow Us:
Download App:
  • android
  • ios