Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్: రోజుకి ఆరు షోలు!

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాకు అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. జనవరి 9 నుండి 16 వరకు ఏపీలో రోజుకి ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

special shows for ntr biopic in andhra pradesh
Author
Hyderabad, First Published Jan 7, 2019, 7:45 PM IST

'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాకు అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసింది. జనవరి 9 నుండి 16 వరకు ఏపీలో రోజుకి ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణా ప్రభుత్వం నుండి ఇంకా స్పెషల్ షోలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. 171 నిమిషాల నిడివి గల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' ముందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. విద్యాబాలన్, రానా, సుమంత్, రకుల్, కళ్యాణ్ రామ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు.. 

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios