Asianet News TeluguAsianet News Telugu

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

ప్రస్తుత రోజుల్లో అభిమానుల పోకడ సోషల్ మీడియాలో ఏ స్థాయికి చేరుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇంటర్నెట్ లో ఊహించని పదాలని తెగ వాడేస్తున్నారు. ఇక ఇప్పుడు దర్శకుల ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. 

shankar rajamouli fans war
Author
Hyderabad, First Published Nov 29, 2018, 5:10 PM IST

ప్రస్తుత రోజుల్లో అభిమానుల పోకడ సోషల్ మీడియాలో ఏ స్థాయికి చేరుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఇంటర్నెట్ లో ఊహించని పదాలని తెగ వాడేస్తున్నారు. ఇక ఇప్పుడు దర్శకుల ఫ్యాన్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. 

బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన జక్కన్న ఇండియన్ టాప్ డైరెక్టర్ అన్న కామెంట్స్ కు ఇప్పుడు శంకర్ ఫ్యాన్స్ మెమ్స్ తో తెగ ట్రోల్ చేస్తున్నారు. 2.0కు పాజిటివ్ టాక్ వస్తోందని ఎక్కువగా తమిళ ఫ్యాన్స్ అతి చేస్తుండడంతో బాహుబలి ఫ్యాన్స్ కామెంట్స్ తో మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ వివాదం ఇప్పుడిపుడే వైరల్ గా మారింది. 

2.0 కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులనైతే నమోదు చేయగలదని చెప్పవచ్చు. అయితే బాహుబలి రేంజ్ లో వసూలు చేసే సత్తా ఉన్నా కూడా మొదటి వారం గడిస్తే గాని ఏమి చెప్పలేము. అభిమానుల గోల ఇలా ఉంటే రాజమౌళి - శంకర్ ఒకరినొకరు గొప్పగా ప్రశంసించుకోవడం చూస్తూనే ఉన్నాం. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఫాలోవర్స్ ఇలా రెచ్చిపోవడం కరెక్ట్ కాదని  ఇద్దరు దేశం మెచ్చిన దర్శకులని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios